Home / బిజినెస్
ప్రముఖ విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ హోలీ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది.
ఓ ప్రముఖ అండర్‌గ్రౌండ్ హ్యాకర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల సమాచారాన్ని డార్క్ వెబ్‌లో పోస్ట్ చేశాడు.
ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో సిబ్బందిని ఇంటికి సాగనంపే ఆలోచనలో మెటా ఉన్నట్టు తెలుస్తోంది.
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో స్పామ్ కాల్స్, మెసెజెస్ వస్తుంటాయి. అదీ కూడా సాధారణ కాల్స్ లనే వచ్చి విసిగిస్తుంటాయి. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ వల్ల స్పామ్ కాల్స్ ను గుర్తించడం కష్టం.
రష్యా నుండి భారతదేశం యొక్క ముడి చమురు దిగుమతులు ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి. సాంప్రదాయ సరఫరాదారులు ఇరాక్ మరియు సౌదీ అరేబియా నుండి కలిపి దిగుమతుల కంటే ఇది అధికం.
పాన్ కార్డు కు ఆధార్ లింక్ చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పాన్‌కు(PAN-Aadhaar LINK) ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు కూడా తరుముకొస్తోంది.
ఐఫోన్ యూజర్ల కోసం యాపిల్ సంస్థ ‘క్లీన్ ఎనర్జీ చార్జింగ్’ అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఐఓఎస్ 16.1 పేరిట వచ్చిన ఈ అప్డేట్ గత సెప్టెంబరులోనే విడుదలైంది.
ప్రతీ ఒక్కరూ కల్తీ లేని బంగారంతో తయారు చేసిన నగలు కొనాలని అనుకుంటారు. కానీ తాము కొన్న నగల్లో బంగారం కల్తీ అయిందా లేదా అని తెలుసుకోవడం అంత ఈజీ కాదు.
2023 ఎడిషన్ గా తీసుకొచ్చిన ఈ స్కూటర్ లో డిజైన్ పరంగా కూడా కొన్నొ మార్పులు చేసి తీసుకొచ్చింది.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.