Home / బిజినెస్
వాలెంటైన్స్ డే సందర్భంగా దిగ్గజ టెలికాం సంస్థలు పలు ఆఫర్స్ ప్రకటించాయి. ప్రముఖ సంస్థలు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు పలు రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్లను లాంచ్ చేశాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం మరోమారు కోరలు చాచింది. గత నెల జనవరిలో మూడు నెలల గరిష్టానికి 6.52 శాతంగా నమోదయింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. దేశీయ మార్కెట్లోకి పొకో ఎక్స్ 5 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ఓపెన్ సేల్ ప్రారంభమైంది.
మహారాష్ట్ర పుణెలోని గూగుల్ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని విస్తృతంగా తనిఖీ చేశారు.
దేశ వ్యాప్తంగా చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపి వేయనున్నట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. దాదాపు 225 చిన్న నగరాల్లో జుమాటో సేవలు ఆపివేస్తున్నట్టు సంస్థ పేర్కొంది.
Bank Statement: కొందరు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తుంటారు. చాలా వరకు దాని స్టేట్ మెంట్ ను మాత్రం పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఏదైనా అవసరం అయితే తప్పా.. స్టేట్ మెంట్ గురించి ఆరా తీయరు. కానీ ప్రతినెలా బ్యాంక్ స్టేట్ మెంట్ ని చెక్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహా బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా ఈ జంటపెళ్లి జరిగింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ -2023 లో మాట్లాడుతూ.. టెలికం, రిటైల్, న్యూ ఎనర్జీ వ్యాపారాల్లో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 75వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు.
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ కంపెనీ యాహూ తమ ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. సంస్థలోని 1000 మంది ఉద్యోగులు లేఆఫ్స్ గురి అవుతున్నట్టు వెల్లడించింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో యూజర్లు వాట్సాప్ నుంచి చేసే ఆడియో లేదా వీడియో కాల్స్ ను షెడ్యూల్ చేసుకోవచ్చు.