Home / బిజినెస్
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నుంచి ఆ సంస్థ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సంస్థ.. స్టాక్ ఎక్స్చేంజ్ కి సమాచారం ఇచ్చింది.
2004 లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను పబ్లిక్ ఇష్యూకు తెచ్చింది టాటా గ్రూప్. అనంతరం 18 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా టెక్నాలజీస్
ప్రముఖ ప్రీమియం బైక్స్ ఉత్పత్తి సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ ట్రెండ్ కు తగ్గట్టు సరికొత్త బైక్స్ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ అన్ని రకాల రోడ్ల కండిషన్స్ ను దృష్టిలో పెట్టుకుని వాహనాలను డిజైన్ చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్ కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేస్తున్నాయి. దీంతో వందలకొద్దీ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు.
ప్రముఖ విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ హోలీ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది.
ఓ ప్రముఖ అండర్‌గ్రౌండ్ హ్యాకర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల సమాచారాన్ని డార్క్ వెబ్‌లో పోస్ట్ చేశాడు.
ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో సిబ్బందిని ఇంటికి సాగనంపే ఆలోచనలో మెటా ఉన్నట్టు తెలుస్తోంది.
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో స్పామ్ కాల్స్, మెసెజెస్ వస్తుంటాయి. అదీ కూడా సాధారణ కాల్స్ లనే వచ్చి విసిగిస్తుంటాయి. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ వల్ల స్పామ్ కాల్స్ ను గుర్తించడం కష్టం.
రష్యా నుండి భారతదేశం యొక్క ముడి చమురు దిగుమతులు ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి. సాంప్రదాయ సరఫరాదారులు ఇరాక్ మరియు సౌదీ అరేబియా నుండి కలిపి దిగుమతుల కంటే ఇది అధికం.
పాన్ కార్డు కు ఆధార్ లింక్ చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పాన్‌కు(PAN-Aadhaar LINK) ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు కూడా తరుముకొస్తోంది.