Home / బిజినెస్
2023 టయోటా ఇన్నోవా క్రిస్టా G, GX, VX , ZX అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కొత్త కారుని కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్న ఇన్నోవా హైక్రాస్‌తో పాటు విక్రయించనున్నట్లు సమాచారం.
పేటీఎం పబ్లిక్ ఇష్యూ మదుపర్లకు భారీ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తప్పుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం లేదని తాను భావించినట్టు చెప్పారు. ఏ నిమిషమైతే ఆసక్తి పోతుందో.. ఆ నిమిషమే తప్పుకోవాలన్నారు. గత 48 గంటలుగా చాలా స్వేచ్ఛగా ఉందన్నారు.
టాటా గ్రూప్ గత ఏడాది ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సంస్థను లాభాల్లోకి తీసుకుచ్చేందుకు పలు చర్యలు ప్రారంభించింది.
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన యూజర్ల కోసం 5జీ అపరమిత డేటా ఆఫర్‌ను ప్రకటించింది.
ఆదాయపు పన్నుకు సంబంధించి నూతన పన్ను విధానం 2023-24 .. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అంటే వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది.
గతంలోనూ రెడ్మీ వినియోగదారుల కోసం పలు టీవీలను పరిచయం చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్‌తో వచ్చేవి.
బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ భారతీయ స్త్రీలకు ఆభరణాలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో మార్పులు ఉంటున్నాయి. ఇక గత నాలుగు రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగింది. కాగా తాజాగా బంగారం ధరలు తగ్గాయి.
తాజాగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 61.83 శాతం తగ్గాయి. గత వారంలో ఈ బ్యాంక్ స్టాక్ విలువ 74.25 శాతం క్షీణించింది.
టూవీలర్ మార్కెట్లో హీరో తర్వాత హోండా కంపెనీని అదే స్థాయిలో క్రేజ్ ఉంది.