Last Updated:

Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 23, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఆదివారం (ఏప్రిల్‌ 23) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,750 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,820 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల ధరపై

Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 23, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఆదివారం (ఏప్రిల్‌ 23) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,750 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,820 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల ధరపై రూ.300, 24 క్యారెట్లపై రూ.330 మేర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.700 మేర తగ్గి రూ.76,900 లుగా కొనసాగుతోంది. అదే విధంగా ప్రస్తుతం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు బంగారనికి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కావున ధరలు తక్కువగానే ఉన్నప్పుడు కొనుగోలు చేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.  కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,970 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,820 గా ఉంది. అలానే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820 గా ఉంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820 లుగా కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,900 లుగా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.76,900

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,400

బెంగళూరులో రూ.80,400, కేరళలో రూ.80,400

కోల్‌కతాలో రూ.76,900

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,400

విజయవాడలో రూ.80,400

విశాఖపట్నంలో రూ.80,400 లుగా కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.