Home / బిజినెస్
భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం కోసం సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 17 నే ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18 న ముంబైలో యాపిల్ బీకేసీ ని ప్రారంభించారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్‌లో మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్దమయింది. కంపెనీ ఎక్కువ సామర్థ్యాన్ని సాధించాలనే మార్క్ జుకర్‌బర్గ్ లక్ష్యం వైపు ముందుకు సాగుతుంది.బుధవారం నుంచి ప్రారంభమయ్యే తాజా రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 4,000 మంది అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ప్రభావితం కావచ్చని సమాచారం.
హెన్లీ అండ్ పార్ట్ నర్స్ అనే సంస్థ ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో..
Apple Stores: దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ భారత్‌లో స్టోర్లను ప్రారంభించింది. భారత్ లో తొలి రిటైల్ స్టోర్ అయిన యాపిల్ బీకేసీని సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా స్టోర్ తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు.
దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,973.14 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా ఆర్జించిన ఆదాయం అని సీనియర్ అధికారి సోమవారం తెలిపారు.
భారత్ లో సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తి దాగి ఉంది. యాపిల్ వినియోగదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు స్థానికంగా పెట్టుబడులు పెట్టడం,
ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ యాపిల్ ఏదైనా కొత్త సిరీస్ లను ప్రారంభించేటప్పుడు .. పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపి వేయడం సంస్థకు అలవాటు.
తక్కువ సమయం లక్ష్యంతో పొదుపు చేసేవారికి అమృత్ కలశ్ పథకం ఉపయోగకరంగా ఉంటుంది. పైగా డిపాజిట్‌ను ముందుగా ఉపసంహరించుకునే వీలు ఉంది.
ట్విటర్ లో తాజాగా తెచ్చిన మార్పుల వల్ల మరింత మంది ఎక్కువ కంటెంట్ క్రియేటర్లను ట్విటర్ మీదరకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏఐ ఆధారిత చాట్‌బాట్ బార్డ్, జీ మెయిల్, గూగుల్ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్టు సుందర్ పిచాయ్ వెల్లడించారు.