Last Updated:

Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 27, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. తాజాగా  బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం (ఏప్రిల్ 27, 2023) నాడు దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 లు ఇవాళ రూ. 100 పెరిగి అది రూ. 55,950 కి పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 110 పెరిగి రూ. 61,040 గా ఉంది.

Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 27, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. తాజాగా  బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం (ఏప్రిల్ 27, 2023) నాడు దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 లు ఇవాళ రూ. 100 పెరిగి అది రూ. 55,950 కి పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 110 పెరిగి రూ. 61,040 గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.200 తగ్గింది. ప్రస్తుత మార్కెట్‌లో కిలో వెండి రూ. 76,500 పలుకుతోంది. మరి, దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,190 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,04

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,420, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,550

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100 గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,500 లుగా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.76,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200

బెంగళూరులో రూ.80,200

కేరళలో రూ.80,200

కోల్‌కతాలో రూ.76,500 గా ఉంది.

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200

విజయవాడలో రూ.80,200

విశాఖపట్నంలో రూ.80,200 లుగా కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.