Home / బిజినెస్
ఈ క్రమంలో శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.54,100గా ఉంది. 24 క్యారెట్స్ పది గ్రాముల పసిడి ధర రూ.430 తగ్గి రూ.59,020 గా ఉంది. కిలో వెండి ధర రూ.500 తగ్గి 71,500లుగా ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఈ ఏరోస్పేస్ ఈరోజు ప్రకటించింది.
Today Gold And Silver Price: సాధారణంగా భారతీయ మహిళలకు ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి.. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్, ఇలా ఏదో ఒక సందర్భంలో బంగారాన్ని కొంటుంటారు. దీనితో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ పెరుగుతుంటుంది.
Elon Musk Meet Modi: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా న్యూయార్క్‌లోని లొట్టే న్యూయార్క్ ప్యాలెస్‌లో పీఎం మోడీతో ట్విట్టర్ సీఈవో, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ భేటీ అయ్యారు.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం మంగళవారంనాడు నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా తదితర ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్, రుణదాతలతో పెరిగిన ఉద్రిక్తత మధ్య ఖర్చులను తగ్గించుకోవడానికి అన్ని విభాగాలలో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. మెంటరింగ్, లాజిస్టిక్స్, ట్రైనింగ్, సేల్స్, పోస్ట్-సేల్స్ మరియు ఫైనాన్స్ వంటి వివిధ విభాగాల ఉద్యోగులకు తొలగింపులను తెలియజేయడానికి కంపెనీ హెచ్ఆర్ బృందం జూన్ 16న తన కార్యాలయాల్లో ఫోన్ కాల్లు మరియు వ్యక్తిగత సమావేశాల ద్వారా వ్యక్తిగత చర్చలు నిర్వహించింది.
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో రెండు రోజులుగా ధరలు మళ్ళీ పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే నేడు ( జూన్ 19, 2023 ) 10 గ్రాముల 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ 55. 100గా ఉంది.
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో నిన్న ఒక్కసారిగా 400 పెరిగి అందరికీ షాక్ ఇచ్చాయి. ఇక ఇదే క్రమంలో నేడు మాత్రం పసిడి కొనుగోలు చేయాలని అనుకునే వారికి కొంత ఊరట లభించింది.
పసిడి ప్రియులకు మళ్ళీ షాక్ తగిలింది. ఇటీవల బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోపే మళ్లీ ఒక్కసారిగా పెరిగడం అందరికీ షాక్ కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నేడు ( జూన్ 17, 2023 ) తులంపై ఏకంగా రూ. 400 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,110 వద్ద కొనసాగుతోంది.
బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి పండగలాంటి వార్త.. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. అదే రీతిలో నేడు ( జూన్ 16, 2023 ) కూడా తగ్గాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గడం పట్ల పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం వరకు నమోదైన బంగారం ధరల ప్రకారం..