Home / బిజినెస్
ఇటీవల కాలంలో గమనిస్తే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఈ మేరకు నేడు ( జూన్ 26, 2023 ) బులియన్ మార్కెట్లో
Foldable Smart Phones: మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. కస్టమర్ల అభిరుచులు, ఆసక్తికి తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మొబైల్ కంపెనీలు ప్రొడక్ట్స్ ను తీసుకువస్తుంటాయి.
ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. ఈ మేరకు శనివారం (జూన్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో బంగారం రేట్లు షాకిచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.150 నుంచి రూ.160 వరకు పెరిగాయి. ఇక వెండి ధర తగ్గుముఖం పట్టింది. కిలో సిల్వర్‌పై రూ.400 తగ్గింది.
Online Order: సాధారణంగా ఇప్పుడు ఆన్ లైన్ క్రేజ్ పెరిగిపోయింది. ఏది కొనాళ్లా నిమిషాల్లో ఇంటికి తెచ్చి ఇచ్చిపెడుతున్నాయి ఆన్ లైన్ సంస్థలు. అలాంటి ఆన్ లైన్ ప్రొడక్టుల విక్రయాల్లో చైనాది అందవేసిన చెయ్యి అనే చెప్పాలి.
ఈ క్రమంలో శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.54,100గా ఉంది. 24 క్యారెట్స్ పది గ్రాముల పసిడి ధర రూ.430 తగ్గి రూ.59,020 గా ఉంది. కిలో వెండి ధర రూ.500 తగ్గి 71,500లుగా ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఈ ఏరోస్పేస్ ఈరోజు ప్రకటించింది.
Today Gold And Silver Price: సాధారణంగా భారతీయ మహిళలకు ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి.. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్, ఇలా ఏదో ఒక సందర్భంలో బంగారాన్ని కొంటుంటారు. దీనితో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ పెరుగుతుంటుంది.
Elon Musk Meet Modi: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా న్యూయార్క్‌లోని లొట్టే న్యూయార్క్ ప్యాలెస్‌లో పీఎం మోడీతో ట్విట్టర్ సీఈవో, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ భేటీ అయ్యారు.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం మంగళవారంనాడు నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా తదితర ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్, రుణదాతలతో పెరిగిన ఉద్రిక్తత మధ్య ఖర్చులను తగ్గించుకోవడానికి అన్ని విభాగాలలో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. మెంటరింగ్, లాజిస్టిక్స్, ట్రైనింగ్, సేల్స్, పోస్ట్-సేల్స్ మరియు ఫైనాన్స్ వంటి వివిధ విభాగాల ఉద్యోగులకు తొలగింపులను తెలియజేయడానికి కంపెనీ హెచ్ఆర్ బృందం జూన్ 16న తన కార్యాలయాల్లో ఫోన్ కాల్లు మరియు వ్యక్తిగత సమావేశాల ద్వారా వ్యక్తిగత చర్చలు నిర్వహించింది.