Home / బిజినెస్
Gold And Silver Prices: ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. అయితే, గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.
భారత దేశ చరిత్రలో అతి పెద్ద విలీనం జరిగింది. శనివారం నాడు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ విలీనం అయ్యింది. దీంతో ప్రపంచంలోని అతి పెద్ద విలువైన బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నాలుగవ స్థానంలో నిలుస్తుంది
దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్ నెల వసూళ్లు 1 లక్ష 61 వేల497 కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో 31వేల 013 కోట్లు, ఎస్జీఎస్టీ కింద 38వేల 292 కోట్లు, ఐజీఎస్టీ కింద 80వేల 292 కోట్లు చొప్పున వసూలైనట్లు వెల్లడించింది.
బులియన్ మార్కెట్లో నిన్న అంటే శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,850కి విక్రయించగా, 24 క్యారెట్ల బంగారం రూ. 10 గ్రాములకు 58,750కి విక్రయించారు. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరలో కాస్త పెరుగుదల కనిపించింది. ఈరోజు అంటే శనివారం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 53,950
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. ఈరోజు ( జూన్ 30, 2023 ) కూడా ఇదే క్రమంలో పసిడి, వెండి ధరలు కొంతమేర తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.200 తగ్గి రూ.53,850కి చేరుకుంది.
గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో మన దేశ బులియన్ మార్కెట్ పై కూడా ఆ ప్రభావం పడింది. ఈ క్రమంలోనే ఈరోజు ( జూన్ 29, 2023 ) బంగారం ధర 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.54,050కి చేరుకుంది.
ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. అయితే, గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం
Jio 5G Smart Phone: మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. కస్టమర్ల అభిరుచులు, ఆసక్తికి తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మొబైల్ కంపెనీలు ప్రొడక్ట్స్ ను తీసుకువస్తుంటాయి.
ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా.. స్వర్ణం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా మళ్లీ ధరలు పెరిగాయి. ఇక ఈరోజు (జూన్ 27, 2023 ) బంగారం ధరలు పెరగగా..
Boeing: భారతదేశం లో సంస్థలను వారి ఉత్పత్తులను తయారు చేయుటకు ప్రోత్సహించటానికి యువతకు ఉద్యోగావకాశ కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి తమ కంపెనీ మద్దతు ఇస్తుందని బోయింగ్ సీఈవో డేవిడ్ ఎల్ కల్హౌన్ పేర్కొన్నారు.