Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూన్ 19, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో రెండు రోజులుగా ధరలు మళ్ళీ పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే నేడు ( జూన్ 19, 2023 ) 10 గ్రాముల 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ 55. 100గా ఉంది.

Today Gold And Silver Price : నేటి ( జూన్ 19, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో రెండు రోజులుగా ధరలు మళ్ళీ పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే నేడు ( జూన్ 19, 2023 ) 10 గ్రాముల 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ 55. 100గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర రూ 60.110 గా ఉంది. అలానే దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

ముంబై లో పసిడి ధర 22 క్యారెట్స్ రూ. 55.100 అలాగే 24 క్యారెట్స్ రూ. 60.100

చెన్నై లో బంగారం ధర 22 క్యారెట్స్ రూ. 55.450 అలాగే 24 క్యారెట్స్ రూ. 60.490

ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ. 55.260 అలాగే 24 క్యారెట్స్ రూ. 60.260

కోల్లో కత్తాలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ55.100 అలాగే 24 క్యారెట్స్ రూ. 60.100

బెంగుళూరులో పసిడి ధర 22 క్యారెట్స్ రూ55.150 అదే విధంగా 24 క్యారెట్స్ రూ. 60.160

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్స్ రూ. 55.100 అలాగే 24 క్యారెట్స్ రూ. 60.100

విశాఖపట్నంలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ. 55.100 అదే విధంగా 24 క్యారెట్స్ రూ. 60.100

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఇక వెండి ధరల విషయానికొస్తే ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

ముంబై లో వెండి ధర కేజీ కేజీ రూ. 73.500

చెన్నై లో వెండి ధర కేజీ కేజీ రూ. 78.800

ఢిల్లీలో వెండి ధర కేజీ కేజీ రూ. 73.500

కోల్లో కత్తాలో వెండి ధర కేజీ కేజీ రూ. 73.500

బెంగుళూరులో వెండి ధర కేజీ కేజీ రూ. 74.750

తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్ వెండి ధర కేజీ కేజీ రూ. 73.500

విశాఖపట్నంలో వెండి ధర కేజీ కేజీ రూ. 78.800

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.