Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూన్ 28, 2023 ) బంగారం, వెండి ధరలు..

ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. అయితే, గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం

Today Gold And Silver Price : నేటి ( జూన్ 28, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. అయితే, గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం స్థిరంగా కొనసాగుతుండంగా.. 24 క్యారెట్ల బంగారం రూ.100 మేర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.600 మేర పెరిగింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

చెన్నైలో 22 క్యారెట్లు రూ.54,750, 24 క్యారెట్లు రూ.59,730,

ముంబైలో 22క్యారెట్లు రూ.54,350, 24 క్యారెట్లు 59,180గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,430 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్లు రూ.54,350, 24 క్యారెట్లు రూ.59,280గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,350 ఉండగా.. రూ.59,180 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్లు 54,350, 24 క్యారెట్లు రూ.59,180 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700

ముంబైలో రూ.71,500

ఢిల్లీలో రూ.71,500

బెంగళూరులో రూ.70,250

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.75,700

విజయవాడలో రూ.75,70

విశాఖపట్నంలో రూ.75,700 గా ఉంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.