Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూన్ 25, 2023 ) బంగారం, వెండి ధరలు..

ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. ఈ మేరకు శనివారం (జూన్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో బంగారం రేట్లు షాకిచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.150 నుంచి రూ.160 వరకు పెరిగాయి. ఇక వెండి ధర తగ్గుముఖం పట్టింది. కిలో సిల్వర్‌పై రూ.400 తగ్గింది.

Today Gold And Silver Price : నేటి ( జూన్ 25, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. ఈ మేరకు శనివారం (జూన్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో బంగారం రేట్లు షాకిచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.150 నుంచి రూ.160 వరకు పెరిగాయి. ఇక వెండి ధర తగ్గుముఖం పట్టింది. కిలో సిల్వర్‌పై రూ.400 తగ్గింది.  ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (Today Gold And Silver Price) ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,550. అలానే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,510

ముంబైలో 22 గ్రాముల గోల్డ్‌ ధర రూ.54,250 గా ఉంది. 24 గ్రాముల ధర రూ.59,180

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,400. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,330

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,250. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,250. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,250. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.54,250. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,250. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,500

ముంబైలో రూ.71,100

ఢిల్లీలో రూ.71,100

కోల్‌కతాలో రూ.71,100

బెంగళూరులో రూ.70,250

కేరళలో రూ.74,500

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

విజయవాడలో రూ.74,500.

హైదరాబాద్‌లో రూ.74,500

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.