Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూలై 25, 2023 ) బంగారం, వెండి ధరలు..

ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే, కొన్ని రోజుల నుంచి బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఏఈ మేరకు ఈరోజు ( జూలై 25, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Today Gold And Silver Price : నేటి ( జూలై 25, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే, కొన్ని రోజుల నుంచి బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఏఈ మేరకు ఈరోజు ( జూలై 25, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా.. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ.60,160 గా ఉంది. కిలో వెండి ధర రూ.500 మేర తగ్గి రూ.77,500 లుగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,450 ఉంటే.. 24క్యారెట్ల ధర రూ.60,490

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,150, 24క్యారెట్ల ధర రూ.60,160 గా ఉంది.

ఢిల్లీలో 22క్యారెట్ల బంగారం ధర రూ.55,300 లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,320

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55,150, 24 క్యారెట్ల ధర రూ.60,160 గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ.60,160 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ.60,160 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,500

ముంబైలో వెండి ధర 77,500 లుగా ఉంది.

చెన్నైలో వెండి ధర రూ.80,500 ఉండగా

బెంగళూరులో రూ.76000 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.80,500 లుగా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వెండి ధర రూ.80,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.