Myhome Cement Company: మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీ లో ఘోర ప్రమాదం ..ఐదుగురి మృతి
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి

Myhome Cement Company:సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
- Heavy Rains : తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక.. మరో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు
- Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..