Nabha Natesh Photos: సింపుల్‌గా లుక్‌లో ఫిదా చేస్తున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్, పంజాబీ డ్రెస్‌లో టీ తాగుతూ!

Nabha Natesh Latest Photos: నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ

ఈ సినిమాలో ఓ వైపు గ్లామర్ షో, మరోవైపు తెలంగాణ యాసలో మాట్లాడి తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‌బస్టర్‌తో నభా క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆ క్రేజ్‌ను ఆమె కొనసాగించలేకపోయింది

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలేవి లేవు, దీంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది

కానీ సోషల్ మీడియా మాత్రం ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది

ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది, తాజాగా పంజాబీ డ్రెస్‌లో మెరిసింది

సింపుల్ లుక్‌లో టీ తాగుతూ సంప్రదాయంగా కనిపించి నెటిజన్స్‌ని ఫిదా చేసింది, ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి