Home /Author Sneha Latha
Mufasa: The Lion King Final Telugu Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు గుడ్‌న్యూస్ అందించారు. హకునా మటాటా (ఏం ప్రాబ్లమ్ లేదు) అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇది చూసి ది లయన్ కింగ్ లవర్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా వరల్డ్ వైడ్‌గా ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు మంచి ఆదరణ ఉంది. చిన్న పిల్లలే కాదు పెద్ద వారు సైతం ఈ యానిమేటెడ్ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. […]
AR Rahman Emotional Post on Divorce: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రెహమాన్‌కు విడాకులు ఇస్తున్నట్టు ఆయన భార్య సైరా బాను తన తరపు లాయర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. సైరా బాను తన భర్త ఏఆర్ రెహమాన్‌తో విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారని, వారి వైవాహిక బంధంతో తలెత్తిన భావోద్వేగ గాయం కారణంగానే ఆమె భర్తతో 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పడానికి సిద్ధమైనట్టు […]
Kangana Ranaut Comments on Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఖారారైన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. స్వయంగా షారుక్ ఖాన్ కొడుకు ఎంట్రీపై ప్రకటన ఇస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడంపై తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. […]
AR Rahman and Saira Banu Divorce: ఆస్కార్ అవార్డు గ్రహిత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ మేరకు ఆయన భార్య సైరా బాను అనూహ్యంగా విడాకులు ప్రకటన ఇచ్చారు. వీరిద్దరి తరపున ప్రముఖ లాయర్ వందనా షా విడాకులు ప్రకటన ఇచ్చారు. సైరా బానుకు ఇది కఠిన నిర్ణయమని, ఎంతో బాధతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కష్ట సమయాల్లో వారి ప్రైవపీకి […]
Sankranthiki Vasthunnam Release Date Announcement: ‘విక్టరి’ వెంకటేష్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలతో తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న హాట్రిక్ మూవీ ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్, టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాను తాజాగా మూవీ టీం క్రేజీ అప్డేట్ ఇచ్చింది. […]
Allu Arjun Pushpa The Rise Re Release in Theaters: ఇండియన్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘పుష్ప 2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇండియన్ సినిమాల్లో ఈ చిత్రానికి లేని బజ్ పుష్ప 2కి కనిపిస్తోంది. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అంతేకాదు వ్యూస్‌లో రికార్డులు నెలకొల్పింది. ఇప్పటికే ప్రీమియర్స్ అడ్వాన్స్ బుక్కింగ్స్ […]
Kanguva Movie Makers Key Decision: సూర్య నటించిన ‘కంగువా’ భారీ అంచనాల మధ్య నవంబర్ 14న థియేటర్లోకి వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం టీం రెండేళ్ల పాటు కష్టపడింది. మూవీ పోస్టర్స్, టీజర్,ట్రైలర్‌తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో సూర్య కంగువ అనే పోరాట యోధుడి పాత్ర అందరిలో ఆసక్తిని పెంచింది. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్‌ని కంగువా నిరాశ పరిచింది. దీంతో సినిమాకు […]
Amaran OTT Release Date and Streaming Details: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అమరన్’. నిజ జీవిత సంఘటన ఆధారం ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ చిత్రమైన అమరన్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్బుతమైన రెస్పాన్స్ అందుకుంది. సినిమా విడుదలై 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లో మంచి కలెక్షన్స్ […]
Mahesh Babu Reaction on Nayanthara Documentary: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఓవైపు తన డాక్యుమెంటరీతో ప్రశంసలు అందకుంటూనే మరోవైపు ధనుష్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె జీవిత కథను నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్’తో డాక్యుమెంటరీ తీసిన సంగతి తెలిసిందే. ఆమె బర్త్‌డే సందర్భంగా నవంబర్ 18న విడుదలైంది. దీనిపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఇదే డాక్యుమెంటరితో […]
Unknown Facts About Keerthy Suresh Boyfriend Antony Thattil: ఎట్టకేలకు కీర్తి సురేష్ పెళ్లి ఖాయం అయ్యింది. ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. తన చిరకాల మిత్రుడు, బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌తో ఈ ఏడాది చివరిలో ఏడడుగులు వేయబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలోనూ కీర్తి సురేష్ పెళ్లిపై వార్తలు వచ్చాయి. కానీ ప్రతిసారి అవి ప్రచారానికే పరిమితం అయ్యాయి. కానీ […]