Home /Author Sneha Latha
Nagarjuna Comments on ANR Biopic: దివంగత నటీ, అలనాటి తార సావిత్ర బయోపిక్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత ఎందరో బయోపిక్‌లు వచ్చాయి కానీ, ‘మహానటి’కి దక్కిన ఆదరణ మరే మూవీకి రాలేదు. అక్కినేని నాగేశ్వరారావు.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్లు తెలుగు పరిశ్రమకు […]
Vishwak Sen Mechanic Rocky OTT Details: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రారంభంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో వచ్చిన హిట్ కొట్టాడు. ఆ తర్వాత గ్యాంగ్స్ గోదావరి విడుదల కాగా అది నిరాశ పరిచింది. తాజాగా మెకానిక్ రాకీతో వచ్చాడు. నిన్న […]
Watch Pushpa 2 Sreeleela Song Promo: అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో మూవీ టీం అప్డేట్స్తో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ అప్డేట్ ఇచ్చి మరింత బజ్ క్రియేట్ చేశారు. రేపు కిస్సిక్ సాంగ్ (Kissik Full Song) విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ […]
Nani Comments on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. హీరో రానా హోస్ట్‌గా అమెజాన్ ప్రైంలో ఓ టాక్ షో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఆరుళ్‌తో కలిసి నాని పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్లో గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకలో ప్రదర్శించారు. ఈ షోలో హీరో నాని, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సినిమాల్లో ఆయన పవర్ స్టార్.. రాజకీయాల్లోనూ ఆయన […]
Pushpa 2 Team React on Rumours: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా 6 భాషల్లో విడుదల కానుంది. దీంతో మూవీ టీం కూడా ప్రమోషన్స్‌ని గట్టిగానే చేస్తుంది. నార్త్‌లో మార్కెట్ పెంచుకునేందుకు ట్రైలర్ ఈవెంట్‌ను బిహార్ పాట్నాలో నిర్వహించారు. అక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ట్రైలర్ సైతం అత్యధిక వ్యూస్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసింది. […]
Nagarjuna Akkineni Comments at IFFI: భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ(IFFI) వేడుకలో నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా, టెక్నాలజీ వంటి అంశాలపై అక్కడ చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటి వరకు లేని ఓ అధునాత టెక్నాలజీ తొలిసారి తమ స్టూడియోలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. “మన దేశంలో ఇప్పటి వరకు డాల్బీ టెక్నాలజీ లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాను డాల్బీ […]
AR Rahman Son Ameen Reacts On Rumours of Father: ఆస్కార్ అవార్డు గ్రహిత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బానుతో విడాకులు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ నిలిచింది. మరికొన్ని రోజుల్లో తమ వివాహక బంధాన్ని ముఫ్పై ఏళ్లు నిండనున్న క్రమంలో అనూహ్యంగా విడాకుల ప్రకటన ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. మొదట ఆయన సైరా బాను ఈ ప్రకటన చేయగా.. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ ఎమోషనల్ పోస్ట్ భార్యతో […]
Mohan Babu Look From Kannappa: మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ పాన్ ఇండియా తెరకెక్కుతుంది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాను 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాలో దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చేందిన స్టార్స్ భాగమయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, శరత్ […]
Khushbu sundar At IFFI: ప్రస్తుతం గోవాలోని పనాజీలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2024(IFFI) వేడుకలు జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన ఈ కార్యక్రమారం ఎనిమిది రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఈ వేడుకలో నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్భూ సుందరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అనే అంశంపై నిర్వహించిన సెషన్లో […]
Nagarjuna About Naga Chaitanya-Sobhita Wedding: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్ 4న వీరి వివాహనికి ముహూర్తం ఖరారైందంటూ సినీవర్గాల నుంచి సమాచారం. అంతేకాదు వీరి వెడ్డింగ్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ 2024 అవార్డుల కార్యక్రమంలో పాల్గొన నాగార్జున అక్కడ ఓ అంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన నాగచైతన్య, శోభితల పెళ్లిపై స్పందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే చై-శోభితల పెళ్లి జరుగుతుంది. […]