Bhagyashri Borse Photos: బ్లాక్‌డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. కొంటెగా చూస్తూ వల విసురుతున్న అందాల భామ!

భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. తొలి చిత్రంలోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది ఈ భామ

మాస్ మహారాజ రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల భామ

ఫస్ట్ మూవీలొనే రవితేజ రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. మిస్టర్ బచ్చన్లోని తొలి సాంగ్‌లో ఈమె అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయ్యింది

మిస్టర్ బచ్చన్ పాట రిలీజ్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో మొత్తం ఈమే గురించే చర్చ

అలా ఓవర్ నైట్‌స్టార్ అయిపోయిన భాగ్యశ్రీకి ఈ క్రేజ్ ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవ్వడంతో ఈ భామను కూడా అంతా మరిచిపోయినట్టే అనిపిస్తుంది.

ప్రస్తుతం ఆమె యంగ్ హీరో, ఉస్తాద్ శంకర్ రామ్ పోతినేనితో సరసన ఓ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో

ఇదిలా ఉంటే ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్న భాగ్యశ్రీ సోషల్ మీడియాలో తళుక్కున్న మెరిసింది.

బ్లాక్ డ్రెస్‌లో అందం ముందు నిలుచుకని స్టైలిష్‌గా ఫోజు ఇస్తూ కుర్రాకు గుండెలను కొల్లగొడుతుంది.

ఇందులో క్యూట్‌గా నవ్వుతూ, కొంటెగా చూస్తూ చూపు తీప్పుకోనివ్వకుండ చేస్తుంది, ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.