Home /Author Sneha Latha
Abhishek Bachchan Shocking Comments on Aishwarya: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆయన నటించి లేటెస్ట్ మూవీ ‘ఐ వాంట్ టు టాక్’. ఈ సినిమాలో అభిషేక్ తండ్రి పాత్రలో కనిపించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు గానూ ఉత్తమ నటుడికి అవార్డుకు ఎంపికయ్యారు. తాజాగా ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవార్డు అందుకున్న […]
Prithviraj Sukumaran Confirms He Acts in SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాని సెట్‌పైకి తీసుకువచ్చారు. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అప్డేట్స్ ఏం లేకుండానే సైలెంట్‌గా మూవీ షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. ఇటీవల ఒడిశాలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్లో మలయాళ […]
Naga Chaitanya and Sobhita Dhulipala Latest Interview: పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు నాగ చైతన్య-శోభిత. రీసెంట్గా ఈ కొత్త జంట వోగ్ మ్యాగజైన్‌కు కపుల్ ఫోటోషూట్ ఇచ్చింది. ఈ సందర్భంగా వోగ్‌తో చై-శోభితలు చిట్‌చాట్ కూడా చేశారు. ఈ సందర్భంగా వారి ప్రేమ ఎలా మొదలైంది? గోడవలు వస్తే ఎవరు ముందు సారీ చెబుతారు? పెళ్లి తర్వాత వంట ఎవరు చేస్తారు? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఫస్ట్ […]
Gandhi Tatha Chettu Now Streaming on OTT: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుకృతి వేణి స్టూడెంట్‌గా నటించింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్టులను గెలుచుకోవడంతో మూవీ అంచనాలు నెలకొన్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ చిత్రం కోసం ముందుకు వచ్చి ప్రచారం చేశారు. సూపర్ స్టార్ […]
Erra Cheera News Release Date Fix: ఎట్టకేలకు ‘ఎర్ర చీర: ది బిగినింగ్’ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం తాజాగా కొత్త రిలీజ్ డేట్‌తో వచ్చింది. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించారు. నటుడు శ్రీరామ్ ప్రధాన పాత్రలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు […]
Actress Rajitha Mother Passed Away: ప్రముఖ నటి రజిత ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి విజయ లక్ష్మి (76) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో నటి రజిత ఇంట త్రీవ విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మి చెల్లెల్లు అవుతారు. కాగా నటి రజిత 18 ఏళ్ల వయసులోనే […]
Posani Krishna Murali Gets Bail: ఎట్టకేలకు నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు అయ్యింది. సీఐడీ కేసులోనూ ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇటీవల పోసాని తరపు న్యాయవాది బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగగా శుక్రవారానికి వాయిదా వేశారు. తాజాగాఈ పిటిషన్‌పై విచారించిన గుంటూరు కోర్టు ఇరు వాదనలను పరిగణలోకి తీసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ […]
Vishnupriya Bhimeneni Shared a Shocking Post: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌ని పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. దీంతో యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై జులుం విధిస్తుంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహరం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కి పాల్పడిన సినీ,టీవీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదు చేసింది. 25 మందిపై కేసు ఇందులో బిగ్‌బాస్ ఫేం, యాంకర్ విష్ణుప్రియ, రితూ చౌదరి, టెస్టీ తేజ, యూట్యూబర్ హర్షసాయి, […]
Anaganaga Australia Lo Movie Review in Telugu: తారక రామ దర్శకత్వంలో సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై బి.టి ఆర్ శ్రీనివాస్ నిర్మాణంతో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. మన దేశంలో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయనేది తెలుసు. కానీ విదేశాల్లో ఎలా ఉంటాయి, అక్కడ మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందనేది పెద్దగా అవగాహన ఉండదు. అదే ఈ చిత్రంతో ఇండియన్ ఆడియన్స్‌కి చూపించే ప్రయత్నం చేసింది ‘అనగనగా ఆస్ట్రేలియాలో. యదార్థ సంఘటన ఆధారం తెలుగు […]
Gautam Ghattamaneni First Acting Video: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేస్తూ ఓ వీడియో బయటకు వచ్చింది. మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని యాక్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ‘వన్ నేనొక్కడే’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత గౌతమ్ మళ్లీ ఏ సినిమాలోను కనిపించలేదు. ఘట్టమనేని వారసుడిగా వెండితెరపై గౌతమ్‌ని చూడాలనేది అభిమానుల కోరిక. […]