Home /Author Sneha Latha
Rajinikanth Finally Breaks Silence on Controversial Speech Against Jayalalitha: దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితపై గతంలో తాను చేసిన కామెంట్స్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. మాజీ మంత్రి ఆర్.ఎం వీరప్పన్ పట్ల జయలలిత వ్యవహరించిన తీరు తనని అలా మాట్లాడేలా చేసిందన్నారు. జయలలితపై తీవ్ర విమర్శలు 1996 తమిళనాడు శాసన సభ ఎన్నికల సమయంలో జయలలితకు వ్యతిరేకంగా ఆయన ప్రసంగించారు. జయలలిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మళ్లీ జయలలిత అధికారంలోకి […]
Tamannaah’s Odela 2 Locked OTT Partner Before Release: తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల 2’. ఏప్రిల్ 17న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీ టీం ఓదెల 2 ప్రమోషన్స్‌ని జోరు పెంచేసింది. ఇందులో భాగంగా మంగళవారం ముంబైలో ఓదెల 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్ నిర్వహించి విడుదల చేశారు. తమన్నా నాగసాధువుగా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ […]
Kangana Ranaut Gets 1 Lakh Electricity Bill from Congress Government: బాలీవుడ్ హీరోయిన్, హిమాచల్ ప్రదేశ్ మండే ఎంపీ కంగనా రనౌత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి అంశంపై అయిన ఎలాంటి సంకోచం లేకుండ ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం బీజేపీ ఎంపీ అనే విషయం తెలిసిందే. హిమచల్ ప్రదేశ్‌లోని మండే నియోజకవర్గం నుంచి ఆమె లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే నటిగా సినిమాలు […]
Tamannaah avoids Reporter Question Amid Breakup Rumours: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓదెల 2 మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రమిది. నాగసాధువుగా పవర్‌పుల్ పాత్రలో కనిపించింది. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు ప్రెస్ మీట్స్, ఇంటర్య్వూలో పాల్గొంటుంది. అలాగే తమన్నా కూడా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటు సందడి చేస్తుంది. ఈ […]
Manchu Manoj Comments About Dispute With Vishnu: తమది ఆస్తి గొడవ కాదని, తన జుట్టు విష్ణు అందించేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు మంచు మనోజ్. బుధవారం జల్పల్లి నివాసం వద్ద మనోజ్ నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. కాగా గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు వార్తల్లో నిలుస్తున్నాయి. మంచు బ్రదర్స్ మనోజ్, విష్ణు మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జనరేటర్లో చక్కెర పోయించడం, […]
Pawan Kalyan Son Mark Shankar Health Update: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ఈ విషయంలో పవన్ అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొడుకుని చూసేందుకు పవన్ సింగపూర్ వెళ్లారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ వచ్చింది. అతడిని అత్యవసర వార్డు నుంచి […]
Jr NTR Joins #NTRNeel Movie Shooting from April 22nd: అంతా ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌నీల్(#NTRNeel) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రకటించారు. గతేడాది పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వచ్చింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ […]
Manchu Manoj Protest at Jalpally Home: మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి రచ్చకెక్కింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేటు ఒపెన్ చేయడం లేదంటూ మనోజ్ ఇంటిముందు బైఠాయించడంతో అక్కడ మరోసారి ఆందోళన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగళవారం తన కారు ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ తన అన్నయ్య మంచు విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. […]
Ram Charan Peddi Dialogue AI Video Viral: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ని కన్ఫాం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు బుచ్చిబాబు. తొలిషాట్ పేరుతో విడుదల చేసిన ఈ గ్లింప్స్‌కు […]