Home /Author Prime9 News
Heart Diseases: ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. వివిధ అధ్యయనాల నివేదికలను మనం పరిశీలిస్తే.. జీవనశైలి , ఆహారపు అలవాట్ల కారణంగా ఇటువంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు గుండె జబ్బులు వృద్ధాప్యంతో సంబంధం ఉన్న సమస్యగా భావించారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా కరోనా నుండి, 20 సంవత్సరాల కంటే […]
Ardh Kendra Yog 2025: జ్యోతిష్యశాస్త్రంలో.. సూర్యుడిని గ్రహాలకు రాజుగా , ఆత్మ, గౌరవం , నాయకత్వ సామర్థ్యానికి కారణమైన గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే.. ఆ వ్యక్తి కెరీర్లో విజయం సాధిస్తాడు. అంతే కాకుండా ఉద్యోగంలో అతని స్థానం, ప్రతిష్ట పెరుగుతుంది. గురువు ప్రభావం వల్ల మనిషికి సౌఖ్యం లభిస్తుంది. ఈ రెండు గ్రహాల ప్రభావం ..ఒక వ్యక్తికి సంపద, జ్ఞాన లభిస్తాయి. ఇది మాత్రమే కాదు.. ఈ రెండింటి సంచారము, సంయోగం […]
Saturn Retrograde 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. అది వ్యక్తి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. జాతకంలో శని అశుభ స్థితిలో ఉన్నప్పుడు.. జీవితంలో వివిధ రకాల ఇబ్బందులను కలిగిస్తుంది. గ్రహాలన్నింటిలోకి శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. శని ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఈ విధంగా.. శని మళ్ళీ ఒక రాశిలోకి రావడానికి 30 సంవత్సరాలు […]
Pavani Reddy: తెలుగు నటి పావని రెడ్డి ఎట్టకేలకు కోరుకున్న ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకుంది. కొరియోగ్రాఫర్ అయిన అమీర్ తో ఆమె వివాహం నేడు చెన్నైలోని ఒక రిసార్ట్ లో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పావని.. తెలుగు సీరియల్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె.. హీరోయిన్ గా వెండితెరపై కూడా కూడా కనిపించింది. గౌరవం, అమృతంలో చందమామ, చార్లీ 111 లాంటి సినిమాలో […]
Priyadarshi: కమెడియన్ ప్రియదర్శి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కౌశిక్ అంటే టైమ్.. టైమ్ అంటే కౌశిక్. నా చావు నేను చస్తా నీకెందుకు అంటూ పెళ్ళి చూపులు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ప్రియదర్శి. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. ఆ గుర్తింపుతో బలగం సినిమాతో హీరోగా మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక బలగం సినిమా ప్రియదర్శి జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా […]
Ram Pothineni: ఇండస్ట్రీలో పుకార్లు సర్వ సాధారణం. ఒక హీరో హీరోయిన్ కలిసి ఒక సినిమాలో నటించి హిట్ కొట్టినా… వరుసగా రెండు మూడు సినిమాలో నటించినా వారి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తాయి. ఇక కెమెరా కంటికి ఇద్దరూ కలిసి కనిపిస్తే అంతే సంగతులు. ఇలా కెమెరా కంటికి కనిపించి ప్రేమ లేకపోయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జంటలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా […]
Nazriya Nazim: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎప్పుడు ఎంతకాలం ఉంటాయో చెప్పడం ఎవరివలన కాదు. గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న స్టార్స్ రెండు మూడేళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని విడిపోతున్నారు. నాగచైతన్య, జయం రవి, ధనుష్, జీవీ ప్రకాష్.. ఇలా స్టార్స్ అందరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో స్టార్ కపుల్ కూడా చేరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, హీరోయిన్ నజ్రియా నజీమ్ విడాకులు […]
Hit 3: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతోనే క్లాసు.. వరుస హిట్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా హిట్లు మీద హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే ఆయన నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక తాజాగా నాని నటిస్తున్న చిత్రం హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మే 1 […]
Kubera First Song: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 20 న కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. […]