Home /Author Prime9 News
Akhil Akkineni: అక్కినేని చిన్న వారసుడు అఖిల్.. ప్రస్తుతం లెనిన్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం అఖిల్ కనిపించాడు. ఇప్పటివరకు క్లాస్ లుక్ లో కనిపించిన అయ్యగారు.. ఈసారి హిట్ కోసం మాస్ లుక్ లోకి మారిపోయాడు. ఏజెంట్ తరువాత అఖిల్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే లెనిన్ నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. అయ్యగారు మాత్రం.. […]
Kingdom First Single: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. దానికోసమే కష్టపడుతున్నాడు. ఇక అందులో భాగంగానే విజయ్ నటించిన కొత్త చిత్రం కింగ్డమ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే కింగ్డమ్ చిత్రం నుంచి […]
Sree Vishnu:యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లు గా నటిస్తున్నారు. మే 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశారు. తనకు అచ్చొచ్చిన కామెడీనే శ్రీవిష్ణు […]
Jailer 2: ఒక స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో కనిపిస్తే ఆ కిక్కే వేరు. ఈ మధ్య స్టార్ హీరోలు.. ఇలాంటి క్యామియోల కోసం ఇతర భాషల హీరోలను దింపుతున్నారు. దీనివలన ఆ భాషలో కూడా హైప్ వస్తుంది. ప్రమోషన్స్ కూడా కలిసి వస్తాయి అని ఆలోచిస్తున్నారు. సరే.. కుర్ర హీరోల సినిమాల్లో సీనియర్ హీరోలు. సీనియర్ హీరోల సినిమాల్లో కుర్ర హీరోలు క్యామియోలు ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం […]
Venkatesh: విక్టరీ వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మొదటిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ సినిమా తరువాత వెంకీ మామ మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఇక ప్రస్తుతం వెంకీ.. మెగా 157 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది కాకుండా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేకుండా.. ఫ్యాన్స్ అందరూ ఇష్టపడే హీరో వెంకీ మామనే. […]
Rahu Transit In Aquarius 2025: శని, రాహువు వంటి ప్రధాన గ్రహాలు ఒకే రాశిలో కలిసి సంచరిస్తే.. అది మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రాహువు మార్చి 29 నుండి మే 18, 2025 వరకు శని రాశిలో సంచరిస్తాడు. శని దేవుడు మనల్ని కష్టపడి పనిచేయడానికి, క్రమశిక్షణతో ఉండటానికి, సరైన మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాడు. ఇదిలా ఉంటే రాహువు ప్రభావం మనల్ని ఆకస్మిక మార్పులు, ఊహించని మార్గాల వైపు ఆకర్షిస్తుంది. ఈ సమయంలో.. […]
Symptoms Of Heart Attack In Men: ప్రతి ఏడాది లక్షలాది మంది గుండె సంబంధిత సమస్యలు, ముఖ్యంగా గుండెపోటు వల్ల మరణిస్తున్నారు. గతంలో వయస్సు పైబడే వారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయిని అనుకునే వారు. కానీ ప్రస్తుతం యుక్త వయస్సు వారు కూడా హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. మన లైఫ్ స్టైల్ మారుతున్నా కొద్దీ.. తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం యువతలో పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యం పట్ల […]
Tips for sugar control: ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా అవసరం. కానీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం అంత తేలికైన పని కాదు. చాలా సార్లు, చక్కెర , స్వీట్లు మానేసినప్పటికీ షుగర్ లెవల్స్ నియంత్రణ ఉండవు. మరి ఇందుకు గల కారణాలు బయటపడే మార్గాలను గురించి […]
Weight Gain Causes: సాధారణంగా ఒక వ్యక్తి బరువు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి కారణమవుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి సమాధానం అవును అనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి నేరుగా బరువు పెరగడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. మనం ఒత్తిడికి గురైనప్పుడు.. అది మన శరీరం , మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా ఒత్తిడి శరీరంలో అనేక జీవసంబంధమైన, హార్మోన్ల మార్పులకు […]
Guru Nakshatra Transit 2025: జ్యోతిష్య శాస్త్రంలో.. బృహస్పతిని చాలా శుభప్రదమైన, ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. గురుడు జ్ఞానం, ఆనందం, శ్రేయస్సు, సంపద, వైవాహిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతుంది. ఈ గ్రహం వ్యక్తి జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా జీవితంలోని వివిధ రంగాలలో విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. గురుడి సంచారం.. అన్ని రాశులపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపదు. బృహస్పతి 2025 మే 14న రాత్రి 11:20 గంటలకు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తరువాత, […]