Home /Author Prime9 News
Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు.. అదుగో ఆరోజు వస్తుంది. ఇదిగో ఈరోజు వస్తుంది. లేదు లేదు సంక్రాంతికి వస్తుంది. అబ్బే కాదు కాదు సమ్మర్ కి వస్తుంది. ఇలా మాట్లాడుకోవడమే కానీ.. అది వచ్చేది మాత్రం లేదు. ఎన్నేళ్ల నుంచి ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.. మొదటిసారి పవన్.. పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు అనగానే.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక […]
Pooja Hegde: అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. పాపం.. ఈ చిన్నదానిపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తరువాత పూజా వరుసగా అరడజన్ సినిమాలు చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాల్లో కూడా తన లక్ ను పరీక్షించుకుంది. కానీ, అన్నిచోట్లా అమ్మడికి నిరాశనే ఎదురయ్యింది. దీంతో అభిమానులు.. పూజాను ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. […]
Deepika Padukone: హిట్ పెయిర్స్ ఎప్పుడు కనిపించినా.. అభిమానులు వారిని ఆదరిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంటే.. ఈ జంట బయట కూడా పెళ్లి చేసుకుంటే బావుండు అనుకోక మానరు. అలాంటి హిట్ పెయిర్స్ లో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనె ఒకటి. బాలీవుడ్ లో ఎన్ని హిట్ జోడీలు ఉన్నా వీరి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇప్పటికే వీరు 5 సినిమాల్లో జంటా కనిపించారు. […]
Tapsee Pannu: సోషల్ మీడియా వచ్చాకా.. మనుషులు ఎక్కువగా అందులోనే బతుకుతున్నారు. ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే అంత గొప్ప అన్నట్లు ఉంటున్నారు. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే లైకులు కోసం నానా తంటాలు పడుతున్నారు. అసలు ఫాలోవర్స్ లేకపోతే జీవితమే లేనట్లు డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఇక తాజాగా మిషా అగర్వాల్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్లు తగ్గుతున్నారు అనే బాధతో ఆత్మహత్య చేసుకొని మరణించింది. మిషా మృతి నెట్టింట పెద్ద చర్చకే దారితీసింది. ఇక […]
Hit 3: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం హిట్ 3 నేడు రిలీజైన విషయం తెల్సిందే. మానవత్వమే లేని పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ గా హిట్ 2 చివర్లో నానిని పరిచయం చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇక హిట్ ను ఆ దేవుడే కాపాడాలి అని హిట్ 2 లో హీరో KD చెప్పడంతోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ మాటలకు తగ్గట్టే.. హిట్ 3 పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు వైలెన్స్ […]
Navpancham Yog 2025: మే 18, 2025న రాహు గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించినప్పుడు అరుదైన రోజయోగం ఏర్పడుతుంది. దీంతో పాటు.. రాహువు, బృహస్పతి మధ్య నవపంచం యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఒక ప్రత్యేక కలయిక.. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు 5వ , 9వ స్థానాల్లో ఉంటాయి. ఫలితంగా ఈ ప్రభావం 12 రాశులపై ఉంటుంది. గురు-రాహువుల నవపంచమ యోగం ఒక వ్యక్తి జీవితంలో పురోగతి, విజయాన్ని ప్రోత్సహిస్తుంది. క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ విజయం […]
Guru Favourite Zodiac: వేద జ్యోతిషశాస్త్రంలో.. బృహస్పతిని చాలా ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు. దీనిని జ్ఞానం, సంపద, మతం, అదృష్టానికి కారకంగా చెబుతారు. జీవితంలో విజయం, ఆనందం , శ్రేయస్సు సాధించడానికి, గురువు బలంగా ఉండటం చాలా అవసరమని భావిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి స్థానం శుభప్రదంగా ఉన్నప్పుడు మాత్రమే అతని జీవితంలో పురోగతి, శ్రేయస్సు, ఆధ్యాత్మిక సంతృప్తికి లోటు ఉండదు. కొన్ని రాశులపై బృహస్పతి ప్రత్యేక ఆశీస్సులు కలిగి ఉంటాడు. ఈ రాశుల్లో జన్మించిన […]
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ భారీ అంచనాలను నెలకొల్పేలా చేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం హై బడ్జెట్ పెడుతున్నారని టాక్ . కేవలం విఎఫ్ ఎక్స్ కోసమే రూ. 72 కోట్లు అయ్యాయని ఇన్ సైడ్ టాక్. […]
Killer Glimpse: గుప్పెడంత మనసు సీరియల్ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆ సీరియల్ లో రిషి, వసుధార ఎంత ఫేమసో.. జగతి ఆంటీ కూడా అంతే ఫేమస్. నిండైన కట్టు, బొట్టుతో హీరోయిన్ కి ఏ మాత్ర తీసిపోని అందంతో ప్రేక్షకులను అలరించిన ఆమె జ్యోతి పూర్వాజ్. కన్నడలో ఒకప్పుడు హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినా జ్యోతి.. గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి గుర్తు తెచ్చుకుంది. ఇక […]