Home /Author Prime9 News
Trivikram: టాలీవుడ్ డైరెక్టర్స్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ అనే చెప్పాలి. ఆయన సినిమాల కంటే ఆయన డైలాగ్స్ కే అభిమానులు ప్రాణం ఇచ్చేస్తారు. అంతలా ప్రేక్షకులను అలరించే త్రివిక్రమ్ .. ఈ మధ్య సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం లేదు అనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో అల్లు అర్జున్ సినిమా ఒక్కటే ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. […]
Single Trailer: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరో హీరోయిన్లుగా కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్నటికి నిన్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రయోగాలను పక్కన […]
Watermelon Seeds Benefits: సమ్మర్లో వివిధ రకాల సీజనల్ ఫ్రూట్స్ లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి మనం వీటిని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. వీటిలో పుచ్చకాయ కూడా ఒకటి. పోషకాలలు సమృద్ధిగా ఉండే పుచ్చకాయ శరీరంలో నీటి లోపాన్ని తొలగించడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది శారీరకంగా మాత్రమే కాకుండా.. మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. పుచ్చకాయతో పాటు.. వాటి యొక్క గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు […]
Tips For Belly Fat: పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా సమ్మర్లో బరువు ఎక్కువగా ఉన్నవారికి వేడిగా అనిపించడం వల్ల బరువు తగ్గాలని , ఫిట్‌గా ఉండాలని అనిపిస్తుంది. వేసవిలో, బరువు తగ్గడం సవాల్ అనే చెప్పాలి. ఈ సమయంలో కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. మరి అదెలాగో తెలుసుకుందామా.. రంగురంగుల కూరగాయలు, పండ్లు: బరువు తగ్గడానికి మొదటగా చేయాల్సింది మీ జీవక్రియను […]
Kidney Stones: ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ స్టోన్స్ కూడా ఇందులో ఒకటి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఈ రోజుల్లో ఒక సాధారణ సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు మాత్రమే. చాలా సార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాము. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు పెరగడానికి కారణం అవుతాయి. మరి కిడ్నీ స్టోన్స్ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తినకుండా ఉండాలో తెలుసుకుందామా.. […]
Rakul Preeth Singh: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నంతవరకే అభిమానం అయినా.. అవకాశాలు అయినా. ఒక్కసారి ఆ అందం కరిగిపోయింది అంటే పట్టించుకొనే నాధుడు ఉండడు అనేది నమ్మదగ్గ నిజం. అందుకే హీరోయిన్స్ ఎప్పుడూ అందం కోసం ఆరాటపడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు వర్క్ అవుట్స్ అని , డైట్ అని తిండి మానేసి కడుపు కాల్చుకొని ఆ అందాన్ని కాపాడుకుంటున్నారు. ఇంకా మరికొంతమంది సర్జరీల మీద ఆధారపడుతున్నారు. ముక్కు వంకర .. […]
Paradise Movie: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ మధ్యనే కోర్ట్ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న నాని.. హిట్ 3 సినిమాతో హీరోగా మరో హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు. మే 1 న ఈ సినిమ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం ప్యారడైజ్. దసరా సినిమాతో భారీ విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెల.. ఈసారి ప్యారడైజ్ తో మరో హిట్ ను […]
Kingdom First Single: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. లైగర్ సినిమా నుంచి ఇప్పటివరకు విజయ్ కి ఒక్క హిట్ లేదు. ఇక ఈసారి ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో […]
Allu Aravind: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలు నిర్మించి.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అల్లు అరవింద్.. ఇప్పుడు గీతా ఆర్ట్స్ మొత్తాన్ని బన్నీ వాస్ చేతిలో పెట్టి.. మిగతా చిన్న చిన్న విషయాలను చూసుకుంటున్నాడు. బన్నీ వాసు సైతం.. అల్లు అరవింద్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి కథలను ఎంచుకుని హిట్స్ ఇస్తున్నాడు. తాజాగా గీతా […]