Home /Author Thammella Kalyan
Balakrishna: తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందూపురం ఎమ్మెల్యే.. నటుడు బాలకృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ పాలనలో సాహసోపేతమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని తెలిపారు.
Samantha: విడాకులపై సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత అనేక సమస్యలను ఎదుర్కొంది. తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Cyber Crime: సినీ, రాజకీయన నేతల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో రాజకీయ, సినీ నేపథ్యం ఉన్నవారిని టార్గెట్ గా చేసుకొని వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు.
Mumbai Indians: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది.
Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్రకు సమయం ఆసన్నమైంది. ఈ వేడుక హైదరాబాద్ లో కన్నుల పండువగా జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. దీంతో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును ఎప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని పేర్కొంది.
UPI Payments: యూపీఐ చెల్లింపులపై ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు వాటిపై అదనపు ఛార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించిందని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.
Honda Activa 125: ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం స్కూటీలదే హవా. ఒకప్పుడు వివిధ బైక్ లపై మోజు చూపిన యువత ఇప్పుడు స్కూటీలపై ఆసక్తిని చూపుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగానే మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.
Somasila: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పర్యాటక రంగంలో ప్రపంచానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు.. దేవతలు, ఆకుపచ్చని అరణ్యాలకు నెలవు.
Salt: ఉప్పు మన దినచర్యలో ఒక భాగం. కొందరు వంటల్లో ఉప్పు ఎక్కువగా తింటుంటారు. మరికొందరు మితంగా వాడుతుంటారు. అయితే మనం ఉపయోగించే పెరుగు, సలాడ్స్ లో రుచికోసం మోతాదుకు మించి దీనిని వాడుతుంటాం.