Home /Author Jaya Kumar
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా 'అమిగోస్'. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు.
ఇంటికి సంబంధించి దాదాపు ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలను పాటిస్తూ రావడం మన పూర్వీకుల నుంచి వస్తున్నదే. కేవలం శాస్త్రోక్తంగా కాకుండానే.. సైంటిఫిక్ గా కూడా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని రుజువు అవుతూ వస్తుంది.
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారు అనవసర ఖర్చులు తగ్గిస్తే మంచిదని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 24 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో కూడా పాల్గొన్నారు. కాగా ఈ టాక్ షో లో పాల్గొనే అరుదైన అవకాశం రాంచరణ్ కి దక్కడం విశేషం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. అదరగొడుతున్నారు. చరణ్ ఇప్పుడు అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డ్ ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు చరణ్.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడు. ఫిల్మ్ కెరీర్ పరంగా బ్రహ్మస్త్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో.. పర్సనల్ లైఫ్ లోనూ తండ్రిగా హ్యాప్పీగా ఉన్నాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘యానిమల్’.
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నవీన్ చంద్ర. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నవీన్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈయన తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో హీరోగా నటించారు.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళంతో పాటు ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. చరణ్ ఇప్పుడు అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డ్ ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు చరణ్. ఈ క్రమంలో అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో అలరించారు.