Home /Author Jaya Kumar
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సిద్ధి జిల్లా మోహనియా ప్రాంతంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఆగి ఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది.
ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు.. పని ఒత్తిడి, అలవాట్లు.. ఇలా పలు కారణాల రీత్యా నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ లను చూస్తూ నిద్రని డుమ్మా కొట్టేస్తున్నారు. కానీ మనిషికి ప్రశాంతమైన నిద్ర అవసరం.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి మిత్రులతో గొడవలు తొలగిపోయి మంచి వార్త తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 25 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు.
సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి నాచురల్ స్టార్ గా ఎదిగాడు ” నాని “. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
వివేకా హత్య కేసు విచారణలో భాగంగా ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ ముందు హాజరు కానున్నారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులివ్వగా.. అవినాష్‌రెడ్డి 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయం ముందు హాజరు కానున్నారు. ఈ కేసు తెలంగాణకు బదీలీ అయ్యాక అవినాష్ రెడ్డిని రెండోసారి సీబీఐ ప్రశ్నించనుంది.
Konaseema Thugs Movie Review : ప్రముఖ కొరియోగ్రాఫర్ గా బృంద తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పలు భాషలలో పాటలకు తనదైన శైలిలో కొరియోగ్రఫీ చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. కాగా జాతీయ అవార్డ్ తో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు గెలుపొందిన బృందా దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. ఆమె డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘హే సినామిక’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికి […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొనేందుకు మరియు ప్రమోషన్స్ కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక యూఎస్ లో దిగిన చరణ్ వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అత్యధిక మంది వీక్షించే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నాడు.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగ్ ఇటీవల నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో.. చేయబోయే మూవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.
చిత్ర పరిశ్రమలో థియేటర్, ఓటీటీ రెండింటికీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ముందు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఆ తర్వాత కొంత గ్యాప్ తో ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలోనే ఈ ఒక్కరోజే 15 సినిమాలు.. మూడు వెబ్ సిరీస్ లు ఓటీటీ లో సందడి చేసేందుకు సిద్దమయ్యాయి.