Home /Author Jaya Kumar
Trending News : భార్యభర్తల సంబంధం అనేది ఎంతో అన్యోన్యమైనది. పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట కలకలం ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇదంతా ఓ వైపు అయితే మరోవైపు భార్య భర్తల మధ్య గొడవలు రావడం సర్వ సాధారణం. పెళ్లి చేసుకున్న ఏ జంటని అయిన ఇప్పటి వరకు ఎప్పుడైనా గొడవ
Bigg Boss 6 : బిగ్ బాస్ షో గత సీజన్లు ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకులను అలరించాయి. కాగా లాస్ట్ సీజన్ బిగ్ బాస్ ఓటీటీ వేదికగా 24 గంటలు ప్రసారం చేసినప్పటికీ ఆ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ తరుణంలోనే బిగ్ బాస్ సీజన్ 6 ను మళ్ళీ బుల్లితెరపై ప్రసారం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ ప్రారంభం అయిన మొదటి వారం నుంచే
Thalapathy Vijay : తమిళ స్టార్ హీరో దళపతి " విజయ్ " గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా స్నేహితుడు, తుపాకి,
Viral Video : ప్రస్తుత కాలంలో ఏది ఎందుకు ఫేమస్ అవుతుందో ఎవ్వరికీ అర్రడం కావడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఏదైనా ఫోటో లేదా ఏదైనా వీడియో మంచిగా అయిన, విచిత్రంగా అయిన కానీ ముందు వైరల్ గా అయితే మాత్రం మారుతుంది.
India vs Bangladesh : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. బంగ్లా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా బంతిని బౌండరీల వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగి దుమ్ము దులిపేశాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్ కి కెప్టెన్ రోహిత్ శర్మ
Viral News : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బెతుల్ జిల్లా, మాండ్వి అనే గ్రామంలో అనుకోని దుర్భాటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత మంగళవారం తన్మయ్ అనే 8 ఏళ్ల బాలుడు పొలం దగ్గర ఆడుకుంటూ... ప్రమాదవశాత్తు దగ్గర్లోని బోరు బావిలో పడిపోయాడు. అక్కడే ఉన్న తన్మయ్ సోదరి దీన్ని గమనించి వెంటనే తల్లిదండ్రులకు చెప్పింది.
Hyderabad Kidnap Case : హైదరాబాద్ లోని ఆదిభట్లలో తాజాగా జరిగిన యవతి కిడ్నాప్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సినిమా రేంజ్ లో జరిగిన ఈ కిడ్నాప్ తతంగంలో టీ ఫౌండర్ నవీన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
Ysrcp : వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ తాజాగా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఈ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తుందా అప్పటి నుంచి వరుసగా హ్యాకర్లు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా ఇప్పటికే హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు.
Kidnap Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన యువతి కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కిడ్నాప్ కి గురైన యువతిని సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 8మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది.
Ysrcp : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కి గురి అయ్యింది. హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు. కానీ వైఎస్సార్సీపీ ట్విట్టర్ డిస్క్రిప్షన్ లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుని అలానే ఉంచారు. గత రాత్రి నుంచి ఈ అకౌంట్ హ్యాకింగ్ అయ్యిందని సమాచారం అందుతుంది.