Home /Author Jaya Kumar
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి రాశి ఖన్నా. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కాలంలో శరీర బరువు తగ్గడమే కాకుండా.. లిప్ లాక్ సన్నివేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఈ భామ.
సాధారణంగా ఇంట్లో మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అయితే కొన్ని మొక్కలను సరైన దిశలో ఉంచినట్లయితే.. అవి మనకు అదృష్టాన్ని కలిగిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఆ మొక్కలను మంగళకరమైన మొక్కలు అంటారు.
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ఆస్తి విషయంలో మంచి వార్త తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 23 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి “చలో” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది.
మారుతున్న ఈ ప్రపంచంలో మంచి, మానవత్వం అనేవి.. కేవలం మాటలు కాదు.. ఈ మాటలు కేవలం పదాలగానే మిగిలి ఉన్నాయి అనే అభిప్రాయాన్ని మన చుట్టూ జరిగే కొన్ని ఘటనలు పటాపంచలు చేస్తుంది.
చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో వరుస దుర్ఘటనలు సినీ పరిశ్రమలో చోరు చేసుకుంటున్నాయి. ఈ విషాద ఘటనలతో చిత్రసీమ దుఖ సాగరంలో మునిగిపోతుంది.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ కి జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణి సంగీతం అందించారు.
మెగా ఫ్యామిలీ అభిమనులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు.
ప్రముఖ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. తమిళ, తెలుగు నాట ప్రభు.. ఎంతటి పాపులారిటీని దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. శివాజీ గణేషన్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ సొంత స్టార్ డంను క్రియేట్ చేసుకున్నాడు. హీరోగానూ రాణించాడు.