Home /Author Chaitanya Gangineni
తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దర మాజీ మంత్రులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ కేసులో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయం స్థానం అనుమతి ఇవ్వగా.. పేపర్ లీకేజ్ కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్ కు కూడా సుప్రీం డిస్మిస్ చేసింది.
60 ఏళ్ల నోకియా చరిత్రలో లోగో మార్చడం ఇదే తొలిసారి. సరికొత్త డిజైన్.. కొత్త ప్లాన్స్ తో కస్టమర్ల ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తన పాపులర్ లోగో ను మార్చడం తో పాటు బిజినెస్ లో వ్యూహాన్ని కూడా మార్చి కొత్త శకానికి నాంది పలికింది.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాగూర్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. ఈ క్రమంలో చిరంజీవి నివాసానికి కేంద్ర మంత్రి వెళ్లారు.
మద్యం పాలసీ కోసం తయారు చేసిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని సీబీఐ ఆరోపించింది. తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సిసోడియా సమాధానాలు చెబుతున్నారని పేర్కొంది.
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతూ పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శతకంతో అసాధారణ పోరాటం చేశాడు.
కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మరణం మరువక ముందే.. ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.
తాళం చెవులు, విలువైన వస్తువులు, బ్యాగ్ లు వంటి వాటిని ట్రాక్ చేయడానికి ‘ఎయిర్ ట్యాగ్స్ ’ పేరుతో యాపిల్ ఒక పరికరాన్ని అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
ఇరాన్ లో మహిళలపై జరుగుతున్న మారణకాండ మరవక ముందే మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలికల విద్యను వ్యతిరేకిస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు.
యూరిన్ లోని కొన్ని రసాయనాలు బయటకు పోకుండా పేరుకుపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు తలెత్తుతాయి.
మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు..