Home /Author anantharao b
లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరి ఫోకస్ అదానీ గ్రూపు షేర్లపై పడింది. ఎందుకంటే గతంలో జరిగిన లోకసభ ఎన్నికల తర్వాత అదానీ షేర్లు అమాంతంగా పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
కెనెడియన్ సింగర్ జస్టిన్ బీబా తన పాప్ సాంగ్స్‌తో 2009 నుంచి యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. 16 ఏళ్ల అతి చిన్న వయసులో మంచి పాప్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నాడు.
ఏపీవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దింతో జూన్ 3 నుంచి జూన్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
డ్రైవింగ్ లైసెన్స్ అంటే దళారుల దందా గుర్తుకువస్తుంది . ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనంటే ఆర్టీఓ ఆధ్వర్యంలో ట్రాక్ టెస్టులో పాల్గొనాలి . స్లాట్ బుక్ చేసుకోవాలి ఆర్టీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేయాలి .దింతో వాహన దారులకు చాలా సమయం వృధా అవుతుంది .ఇప్పుడు వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది.
janhvi kapoor: శ్రీదేవి.. బోనీకపూర్ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నఆమె చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మే 31న విడుదలైంది.
పేటియం వ్యస్థాపకుడు విజయశేఖర వర్మకు చెందిన షేర్లు గత కొన్ని రోజుల నుంచి నేల చూపులు చూస్తున్నాయి. కరోనా సమయంలో ఐపీవోకు వచ్చిన పేటీయం మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించింది. ఒక్కోషేరు రూ.2,080లు విక్రయించింది.
శంలో ఒక వైపు ఎగ్జిట్ పోల్ హడావుడి.... మరో పక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ప్రస్తుతం జాతీయ మీడియాలో అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్ గురించి ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి.
విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు సీఎం జగన్ . ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం యూరప్ యాత్రకు వెళ్లారు జగన్ . చంద్రబాబు కూడా దుబాయ్ అటు నుంచి అమెరికా వెళ్లి వచ్చారు .
గత ఐదు రోజులుగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం వలన ఇప్పటికి 9 మంది మరణించారు . అతిసారం ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా మరోకరు మరణించడంతో అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని ఏసీబీ దర్యాప్తులో తెలింది.