Home / ట్రెండింగ్ న్యూస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా పర్యటించారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన "యువగళం" పాదయాత్ర గురించి తెలిసిందే. 209 రోజులు ఆయన తన పాదయాత్రలో సుమారు 2852 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇంతలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఇక ఇప్పుడు చంద్రబాబు బెయిల్ పై బయటకు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ సర్కారుకి కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. గతవారం రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన ఎన్నికల సంఘం ఇప్పుడు అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో బీఆర్ఎస్ సర్కారుకు భారీ షాక్ తగిలినట్లు అయింది. అంతకు ముందు ఎన్నికల కోడ్
"ప్రియాంక అరుళ్ మోహన్".. న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ .` అందం, అభినయంతో మొదటి సినిమాతోనే యువత అందర్నీ ఫిదా చేసిన ఈ భామ.. వారి హృదయాలను కొల్లగొట్టేసింది. అయితే ఈ మూవీ ఇచ్చిన
ఆడవారి పై దాడి .. ఒకప్పుడు ఈ మాట వింటే అంతా షాక్ అవ్వడం ,కోపంతో ఊగిపోవడం చూసేవాళ్ళం.కానీ ఇప్పుడు దాడి అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. చిన్న వయసులోనే ఆడవారి పై దాడులకు ఒడిగడుతున్నారు. చక్కగా స్కూల్ కి వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్
హిందీ సినిమాలకు తెలుగులో పెద్దగా ఆధారణ ఉండదు . మహా అయితే షారుక్ ఖాన్ లాంటి హీరో సినిమాలకు మాత్రమే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతే తప్ప వారం రోజుల ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేసినా.. హౌజ్ ఫుల్స్ అయ్యేంత సత్తా మాత్రం బాలీవుడ్ సినిమాలకు మన దగ్గర లేదు.కానీ యానిమల్
Mrunal Thakur:” మృణాల్ ఠాకూర్ ” .. ” సీతారామం ” సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నపధ్యంలో రాష్ట్రంలో ఐటీ శాఖ వరుస దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తాండూరు అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలిసింది. మెుత్తం రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను