Home / ట్రెండింగ్ న్యూస్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. బేగంపేట విమానాశ్రయం నుంచి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖరారవడంతో ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. సాధారణంగా ఇటువంటి సందర్బాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్ ను కలిసి తమ రాజీనామా లేఖను పంపిస్తారు.
ఐశ్వర్య మీనన్ .. తన అందంతో ఎంతో మంది యువకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. `స్పై` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఆమె అందులో అందంతోనే కాదు యాక్షన్‌తో కూడా అదరగొట్టింది. తన అందమైన వంపులతో దుమారం రేపింది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా అందాల ఫోటోలను
: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన దైన సింప్లిసిటీతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. విషయానికి వస్తే ఓ అభిమాని తన మోటార్ బైక్ పై ధోని ఆటోగ్రాఫ్ అడిగాడు. దీనితో ధోని తన అభిమాని ట్రయంఫ్ రాకెట్ 3R మోటార్సైకిల్నుముందు తన స్వంత టీ-షర్ట్‌తో శుభ్రం చేసి సంతకం పెట్టాడు.
"జాన్వీ కపూర్".. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నా
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి “ప్రగతి”. తల్లి, అత్త, కూతురు, చెల్లెలు ఇలా అన్ని పాత్రల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఎఫ్ 2, బాద్ షా సినిమాలతో ప్రగతి మరింత పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్
తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దుపై ఏపీ సీఐడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను.. సుప్రీం కోర్టు డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. అలానే తాజాగా ఈ కేసుకు సంబంధించి మాట్లాడవద్దని
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను ,రాజకీయాలను రెండింటిని బాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు . అయితే ప్రస్తుతం ఆయన రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం పంపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోఇ షేర్ చేసింది. ఆ మెసేజ్ లో సోనియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మార్పు కావాలంటే
ఒడిస్సాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా నరికిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతానికి ప్రేమ వ్యవహారమే కారణం అని పోలీసులు నిర్ధారించారు. కాగా మృతురాలి వయస్సు 21 సంవత్సరాలు అని తెలుస్తుంది. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..