Home / ట్రెండింగ్ న్యూస్
మంచు మనోజ్.. భూమా మౌనిక ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న తన సోదరి మంచు లక్ష్మి స్వగృహంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కాగా వివాహం తర్వాత మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు.. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే నటన, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. అకిరాకు సొంతగా సోషల్ మీడియా అకౌంట్ లేకపోయినా రేణు దేశాయ్..
మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యధికంగా ఆస్తులు ఉన్నవారు ఎవరు? అత్యల్ప ఆస్తులు ఉన్నవారు ఎవరు.. అత్యధికంగా కేసులు ఎవరిపై ఉన్నాయి.. అప్పులు ఎవరికి ఎక్కువ ఉన్నాయి వంటి వివరాలను తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) భారతదేశం లోని 28 రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తి నిర్మిస్తున్నారు. తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే.
రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ మాస్టర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా సుపరిచితుడే. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు తన వంతు సాయం చేస్తూ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో లారెన్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.
Suriya 42 : ప్రముఖ తమిళ నటుడు సూర్య తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. గజిని, సింగం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ వంటి సినిమాలతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఆ మజానే వేరేలెవల్.. చివరి బంతి వరకూ కూడా ఎవరు విన్ అవుతారనేది చెప్పడం కష్టం. ఇక అచ్చం ఇలాగే నిన్న ఏప్రిల్ 9 ఆదివారం నాడు జరిగిన రెండు మ్యాచ్ లను చూస్తే అర్ధం అవుతుంది. చివరి వరకు పోరాటి ఓడిన వారు ఒకరైతే.. ఒక్కడే పోరాడి ఓడిన వారు మరొకరు ఉన్నారు.
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో "సినీమాటిక్ యూనివర్స్" అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో ఈ రకమైన సినిమాలను ఇన్నాళ్ళూ గమనించాం. ఈ పోకడ ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసింది. మేకర్స్ అంతా కూడా తమ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమం లోనే ఇప్పటికే ఒక కథని మరో కథతో లింక్ చేస్తూ పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప - 2 ". 2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా..
అమెరికాలో చరిత్ర లోనే ఆ దేశ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. అధికారులు ఆయనను జైలుకి తరలించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు అక్రమ చెల్లింపుల కేసుల డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు.