Home / ట్రెండింగ్ న్యూస్
"నాకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఉత్తరాంధ్ర గడ్డపైనే నటనలో ఓనమాలు దిద్దుకున్నాను. ఆట, పాట, కవిత, కళ అన్నీ ఉత్తరాంధ్ర నేర్పినవే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ పాడిన వంగపండు వంటి వారు నాకు స్ఫూర్తి.
ఒక దేశపు సంపద నదులు కాదు ఖనిజాలు కాదు.. కలల ఖనిజాలతో చేసిన యువత అని ప్రసంగాన్ని ప్రారంభించారు పవన్. రణస్థణంలో జరుగుతున్న సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు.
Janasena Yuvashakthi: రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తుందని.. వైసీపీ నాయకులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని జనసేన నాయుకులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. ప్రతిపక్షా నాయకులపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన రాష్ట్రంలో వైసీపీ రహిత పాలనే తమ లక్ష్యమని.. సుపారిపాలనే తమ ధ్యేయమని ఆయన అన్నారు. ఇక ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా యువత, జనసేన కార్యకర్తలు […]
Janasena Yuvashakthi: వైసీపి పాలనే అంతంగా యువత పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని పవన్ కళ్యాణ్ ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు మాట్లాడుతు.. రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన నడుస్తుందో సభా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ వివరించారు. ఇక విజయనగరానికి చెందిన హుస్సేన్ ఖాన్ అనే యువకుడు […]
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలు వేయడంతో.. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహాలం కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
Varahi: రణస్థలిలో జరుగుతున్న యువశక్తి కార్యక్రమంలో నాగబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజల పాలన పట్టించుకోని ప్రభుత్వం మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేపట్టే యాత్రను అడ్డుకునేందుకే ప్రభుత్వం 1 జీవో తెచ్చిందని నాగబాబు విమర్శించారు. వారాహిని చూస్తే వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని అన్నారు. అందుకే వారాహి (Varahi) వాహనంపై రాద్దాంతం చేశారని నాగబాబు ఆరోపించారు. అణచివేత చట్టాలతో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని అన్నారు. ఉద్యోగాలు లేక విలవిల రాష్ట్రంలో […]