Home / ట్రెండింగ్ న్యూస్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారంలో ప్రధాన పార్టీలన్ని మరింత స్పీడ్ పెంచాయి. బీజేపీ అగ్రనేతలు అయిన మోదీ, అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో ప్రచారం నిర్వహించగా.. ఇప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
RT4GM Movie : రవితేజ .. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని జయాపజయాలతో సంబందం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవల దసరా కి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో
బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలో సీతగా నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది. కాగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు
సాధారణంగా పాఠశాలలో పిల్లలు అల్లరి చేయడం.. వారిని ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఊహించని రీతిలో తోటి విద్యార్ధులతో కలిసి అల్లరి చేసినందుకు ఓ విద్యార్ధికి టీచర్ పనిష్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా విద్యార్ధి గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది . అయితే గత కొంతకాలంగా మయోసైటిస్‌తో ఇబ్బంది పడటం వల్ల సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అనారోగ్యంతో పోరాడుతున్న ఈ స్టార్ నటి ఎంతో బలంగా తిరిగి నిలదొక్కుకుంటుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో జోష్ ఇచ్చే పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. రీసెంట్ గానే లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి కూడా చేరారు. ఇప్పుడు తాజాగా మరో నటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కూడా హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో శిరీష బరిలోకి దిగుతుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన ఈ యువతి బర్రెలక్కగా అందరికీ సుపరిచితురాలుగా మారింది.
2023 Movies : 2023 సంవత్సరం భారతీయ సినిమాకు బూస్టర్‌గా పనిచేసింది. ముఖ్యంగా చాలా కాలం నుంచి సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న అగ్రహీరోలకు ఈ ఏడాది కలిసొచ్చింది. ఈ సంవత్సరం బాక్సాఫీస్‌పై పలు చిత్రాలు రికార్డులు సృష్టించాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప , కేజీఎఫ్ 2, కాంతార చిత్రాల తర్వాత బాక్సాఫాస
వైఎస్ జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అతను అవినీతి చేయలేదని ఏ చర్చిలో అయినా ప్రమాణం చేసి చెప్పాలని భారతీయ చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సవాల్ చేశారు. సీఎం జగన్ అక్రమాస్తులు, అవినీతిపై.. పులివెందుల పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేశారు. సీఎం జగన్ నాలుగున్నర ఏళ్లలో లక్షా 65వేల
Kaathal The Core : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొత్త సినిమాని కువైట్,ఖతర్ వంటి రెండు దేశాల్లో బ్యాన్ చేశారు . ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ మమ్ముట్టి కొత్త సినిమా రెండు దేశాల్లో మాత్రమే ఎందుకు