Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 15, 2023 ) బంగారం, వెండి ధరలు.. పైపైకి పోతున్న పసిడి ధర
బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరగుతూ ఉన్నాయి. అక్షయ తృతీయను పురస్కరించుకొని బంగారం, వెండి ధరలు పెరిగినట్లు భావిస్తున్నారు. కాగా నేడు (శనివారం, ఏప్రిల్ 15) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,650 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,800 గా..
Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరగుతూ ఉన్నాయి. అక్షయ తృతీయను పురస్కరించుకొని బంగారం, వెండి ధరలు పెరిగినట్లు భావిస్తున్నారు. కాగా నేడు (శనివారం, ఏప్రిల్ 15) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,650 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,800 గా.. కిలో వెండి ధర రూ.79,600 గా కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు 22 క్యారెట్ల బంగారంపై రూ.550.. 24 క్యారెట్లపై రూ.600 మేర పెరిగినట్లు తెలుస్తుంది. అదే విధంగా కిలో వెండి ధర కూడా నిన్నటి తో పోలిస్తే ఈ రోజుకి రూ.1600 మేర పెరిగినట్లు కనబడుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,950 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,500
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850 లుగా ఉంది.
(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,800 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.79,600 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.79,600
చెన్నైలో కిలో వెండి ధర రూ.83,000
బెంగళూరులో రూ.79,600
కేరళలో రూ.83,000
కోల్‌కతాలో రూ.79,600
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.83,000
విజయవాడలో రూ.83,000
విశాఖపట్నంలో రూ.83,000 లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.