Gold Price: నిన్నటి మీద తగ్గిన పసిడి ధరలు
పసిడి వెండి ధరలు కొన్ని రోజుల నుంచి తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలు కొన్ని రోజుల నుంచి మద్య తరగతి వారికి భారంగా మారాయి. నేటి ధరల వల్ల మద్య తరగతి వారు కూడా కొనుగోలు చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం.
Gold Price: పసిడి వెండి ధరలు కొన్ని రోజుల నుంచి తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలు కొన్ని రోజుల నుంచి మద్య తరగతి వారికి భారంగా మారాయి. నేటి ధరల వల్ల మద్య తరగతి వారు కూడా కొనుగోలు చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం. కొనుగోలు చేసే పసిడి ప్రియులకు ఒక మంచి శుభ వార్తా వచ్చేసింది. పసిడి ధర నిన్నటి మీద ఈ రోజు ధర చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం పసిడి మీద పెట్టుబడులు పెట్టి వినియోగదారులు లాభాలను పొందుతున్నారు.
నేటి పసిడి ధర హైద్రాబాద్ సెప్టెంబర్ 7 బుధవారం
22 క్యారెట్ల పసిడి ధర – రూ 46,400
24 క్యారెట్ల పసిడి ధర – రూ 50,620
నేటి వెండి ధర హైద్రాబాద్ సెప్టెంబర్ 7 బుధవారం
10 గ్రాముల వెండి ధర – రూ 580
100 గ్రాముల వెండి ధర- రూ 5800
1 కెజీ వెండి ధర – రూ 58000
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,900గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 160 పెరిగి రూ 51,160గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 500 కు పెరిగి రూ 59,000 వేలుగా ఉంది.