Published On:

Gold Price: బంగారం ధరలకు రెక్కలు

Gold Price: బంగారం ధరలకు రెక్కలు

Gold Price: పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. నిన్నటివరకు బంగారం ధర రూ.98,580 ఉండగా, ఆదివారం నాటికి రూ.500 పెరిగి రూ.99,080కు చేరింది. శనివారం కిలో వెండి ధర రూ.99,325 ఉండగా ఆదివారం నాటికి రూ.275కు పెరిగి రూ.99,600కు చేరింది.

 

హైదరాబాద్‌లో పదిగ్రాముల బంగారం ధర రూ.99080గా ఉంది. కిలో వెండి ధర రూ.99,600గా ఉంది.

 

విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.99,080గా ఉంది. కిలో వెండి ధర రూ.99600లకు చేరింది.

 

అంతర్జాతీయ మార్కెట్ లో గోల్ట్, వెండి ధర స్థిరంగా ఉన్నాయి. ఓన్స్ గోల్డ్ ధర 3,319 డాలర్లు ఉండగా, ఆదివారం కూడా 3319 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 33.11 డాలర్లుగా ఉంది.

 

ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో ₹90,170; ₹98,310, ముంబై ₹90,020; ₹98,210, చెన్నై: ₹90,120; ₹98,320, కోల్‌కతా: ₹90,020; ₹98,210, అహ్మదాబాద్: ₹90,020; ₹98,210గా ఉంది.