Home / టెక్నాలజీ
రియల్మీ జీటీ నియో 3టీ మొబైల్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స కొత్తగా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో ఈ రియల్మీ ఫోన్ వర్క్ అవుతుంది. 5జీ కనెక్టివిటీ, 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది.
Smart Phone : ఈ రెండు తప్పులు చేయకుండా ఉంటే చాలు ! మీ స్మార్ట్ ఫోన్ సేఫ్ ఐనట్టే !
గూగుల్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను మన ముందుకు తీసురానుంది.మీ డివైస్‌ను నుంచే రేటింగ్ తెలుసుకోవచ్చు. ఆ కొత్త ఫీచర్ గురించి పని చేసే విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వేదాంత లిమిటెడ్ మరియు తైవాన్ సెమీకండక్టర్ దిగ్గజం ఫాక్స్‌కాన్ గుజరాత్లో సెమీకండక్టర్ మరియు డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి $19.5 బిలియన్ (రూ.1.54 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నాయి.
వాట్సప్ నుంచి మరో కొత్త ప్రకటన వెల్లడించారు. మనం సెర్చ్ మెస్సేజెస్ డేట్ తో మనకు కనిపించేలా కొత్త ఫీచర్ త్వరలో మన ముందుకు రాబోతుంది. వాట్సప్ యాప్ లో న్యూ క్యాలెండర్ ఐకాన్ పై మనం డేట్ ను టైప్ చేసిన తరువాత పాత మెస్సేజ్ సమాచారాలను సెర్చ్ చేసే ఫీచర్ ఇది.
Vu Glo Led టీవీ సిరీస్ సంస్థ వారు (Vu Glo LED TV Series) కొత్తగా లాంచ్ చేశారు. ఈ టీవీ సిరీస్‌లో మూడు వేరియంట్లగా మన ముందుకు రాబోతున్నాయి.50 ఇంచులు, 55 ఇంచులు, 65 ఇంచుల డిస్ప్లే వేరియంట్లగా టీవీలు వచ్చేశాయి. 4K అల్ట్రా HD డిస్ప్లేలు, HDR , డాల్బీ విజన్ సపోర్ట్‌ను ఈ టీవీలు కలిగి ఉన్నాయి.
వివో సంస్థ వారు కొత్త ఫోన్ సిరీసలను లాంచ్ చేశారు. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో Vivo V25 5G గా మన ముందుకు రాబోతుంది. ఈ ఫోనుకు ఐ ఆటోఫోకస్ (Eye Autofocus) ఫీచర్ కూడా అమర్చి ఉంటుంది. డిస్ప్లే పై సెంటర్ లో ఫ్రంట్ కెమెరా అమరి ఉంటుంది.
దేశంలోని 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ రహదారులు రానున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో గడ్కరీ ఈ మాటలు పేర్కొన్నారు
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్ QLED 4K స్మార్ట్ టీవీ సిరీస్ వారు కొత్తగా టీవీ సిరీస్ లను లాంచ్ చేశారు. ఈ టీవీ సిరీస్‌లు మొత్తం మూడు డిస్ప్లే వేరియంట్లగా ఉండబోతోందని, కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ టీవీలు మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని థామ్సన్ సంస్థ వారు తెలిపారు.
ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా విద్యుత్ అందించగల పరికరం హైడ్రోజన్ సెల్. దీని బరువు కేవలం 5 కేజీలు మాత్రమే. ఇది గంటకు 3.3 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మరి దాని పూర్తి వివరాలేంటో తెలుసుకుందామా..