Home / టెక్నాలజీ
ఐర్లాండ్ యొక్క డేటా ప్రైవసీ రెగ్యులేటర్ పిల్లల డేటాను నిర్వహించడంపై దర్యాప్తు చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌పై రికార్డు స్థాయిలో 405 మిలియన్ యూరోల జరిమానా విధించడానికి సిద్దమయింది.ఇన్స్టాగ్రామ్ జరిమానాపై అప్పీల్ చేయాలని యోచిస్తోందని మెటా ప్లాట్‌ఫారమ్‌ల ప్రతినిధి ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు.
ఎస్ఎన్ఎల్ సంస్థ వారు 4జీ నెట్వర్క్ సేవలు తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసింది. 2022 ఆగస్టులో 4జీ నెట్వర్క్ తీసుకురావాలని సంకేతాలు కూడా ఎప్పుడో ఇచ్చేసింది. కానీ అనుకున్న సమయానికి మన ముందు తీసుకు రాలేక పోయారు.
ఈ రోజుల్లో మన తినే సగం కూరగాయాలను మందులు వేసి వేగంగా పండించినవే. మనం మార్కెట్లో దొరికే కూరగాయల గురించి ఐతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కూరగాయాలను తీసుకునే సమయంలోనే వాటి మీద ధుమ్ము, ధూళి, గాలిలో ఉండే వాయువులు
మనలో చాలా మంది సాయంత్రం ఐతే చాలు ఏవో ఒకటి తింటూనే ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళు ఐతే తిన్న తరువాత చేతులు కడగడానికి కూడా తెగ ఇబ్బంది పడుతుంటారు. అందరూ సాయంత్రం ఐతే పకోడీలు, భజ్జీలను తింటుంటారు.
ట్విటర్లో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. మనం ఒక్కసారి ట్వీట్ చేసిన తరువాత తప్పులు ఉంటే మళ్ళీ మనం ఎడిట్ చేసే ఆప్షన్ ఇప్పటి వరకు లేదు. అయితే ఇక్కడ ఎడిట్ బటన్ వల్ల మనం రాసిన ట్వీట్ పబ్లిష్ అయిన 30 నిమిషాల్లోపు మాత్రమే ట్వీట్‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ రోజుల్లో వాట్సప్ అంటే తెలియని ఎవరు లేరు అలాగే దీన్ని మెయింటెన్ చేయని వాళ్ళు కూడా లేరు ప్రస్తుత సమాజమంతా సోషల్ మీడియాతోనే బ్రతుకుతుంది. ఐతే వాట్సప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది.
ఐఫోన్ 14 సిరీస్ సెప్టెంబర్ 7 వ తారీఖున గ్రాండ్ గా ఐఫోన్ సంస్థ వారు లాంచ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఐఫోన్ సంస్థ వారు కొత్త లేటెస్ట్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ , ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మన ముందుకు రానున్నాయి.
వివో సంస్థ కొత్త స్మార్ట్ ఫోనును మార్కెట్లోకి విడుదల చేసింది . ఈ ఫోన్ చూడటానికి సన్నగా , స్మార్ట్ గా ఉంది. దీనిలో 680 చిప్ సెట్ ఉంటుందని వివో సంస్థ వారు వెల్లడించారు.
రాబోయే రెండు నెలల్లో, దీపావళి నాటికి, మేము ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నైతో సహా పలు కీలక నగరాల్లో జియో 5Gని ప్రారంభిస్తాము అంటై రిలయన్స్ ఇండస్టీస్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు.
మార్కెట్లో యాపిల్ ప్రొడక్ట్స్ ఉన్న క్రేజ్ ఇంకా ఏ ప్రొడక్ట్స్ కు లేదు. ఇప్పుడు యాపిల్ కొత్త ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్ డేటాను ఖరారు చేసింది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేయనున్నారు. ఫార్ ఔట్ పేరుతో ఈ లాంచ్ పేరుతో ఈ ఈవెంట్‌ను నిర్వ హించనున్నట్లు తెలుస్తుంది.