Home / టెక్నాలజీ
2023 టయోటా ఇన్నోవా క్రిస్టా G, GX, VX , ZX అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కొత్త కారుని కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్న ఇన్నోవా హైక్రాస్‌తో పాటు విక్రయించనున్నట్లు సమాచారం.
Smartphones: కొందరు తమ అవసరాలకు అనుగుణంగా.. సెల్ ఫోన్లను ఉపయోగిస్తుంటారు. మరి కొందరు అభిరుచికి తగిన విధంగా స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. అలాంటిది ఈ నెలలో రూ. 60 వేల లోపు మంచి స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం.
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన యూజర్ల కోసం 5జీ అపరమిత డేటా ఆఫర్‌ను ప్రకటించింది.
గతంలోనూ రెడ్మీ వినియోగదారుల కోసం పలు టీవీలను పరిచయం చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్‌తో వచ్చేవి.
టూవీలర్ మార్కెట్లో హీరో తర్వాత హోండా కంపెనీని అదే స్థాయిలో క్రేజ్ ఉంది.
స్మార్ట్ఫోన్ల ద్వారా స్పై, యూజర్ల డేటా దుర్వినియోగం అవుతున్న ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
క్రోమ్ బుక్ పేరుతో హెచ్ పీ సరికొత్త ల్యాప్ టాప్ తీసుకొచ్చింది. గూగుల్ క్రోమ్ ఓఎస్ ఈ ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది.
కొన్ని బ్యాంకుల ఆన్ లైన్ లోనే ఖాతా తెరిచే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఓ స్మార్ట్ ఫోన్, అందులో డేటా ఉంటే చాలు.. ఎలాంటి లావాదేవీలనైనా క్షణాల్లో చేయొచ్చు.
ప్రస్తుతం ఫోన్ పే తెలియని వారుండరు. యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్‌పే సుపరిచితమే. ఎక్కువ మంది వినియోగించే యూపీఐ యాప్స్‌లో ఫోన్ పే ఒకటి. ఇప్పుడీ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం సరికొత్త మైలురాయిని చేరుకుంది.
చాట్ జీపీటీ.. ఇప్పుడు ప్రపంచమంతా ప్రధానంగా దీని గురించే మాట్లాడుకుంటోంది. చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి సరికొత్త సంచలనమే అని చెప్పుకోవచ్చు.