Home / టెక్నాలజీ
దిగ్గజ మొబైల్ కంపెనీ యాపిల్ భారత్ లో తన అధికారిక స్టోర్ ను ప్రారంభించనుంది.
పోటీదారుల ప్లాట్‌ఫారమ్‌లో మొబైల్ వీడియో గేమ్‌ల విడుదలను నిరోధించినందుకు దక్షిణ కొరియా యొక్క యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ గూగుల్ కు $31.88 మిలియన్లు జరిమానా విధించింది.కొరియా ఫెయిర్ ట్రేడ్ కమీషన్ (KFTC) మంగళవారం నాడు, గూగుల్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని పెంచుకుని స్థానిక యాప్ మార్కెట్ వన్ స్టోర్ ఆదాయాన్ని మరియు విలువను దెబ్బతీసిందని తెలిపింది.
ప్రముఖ లైఫ్ స్టయిల్ బ్రాండ్ ఫాస్ట్రాక్ సరికొత్త స్మార్ట్ వాచ్ తో భారత్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో సరికొత్త ఫీచర్లతో మరో ఫోన్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. కానీ, విక్రయాలు మాత్రం మొదలు కాలేదు.
ట్విటర్ లోగో మార్చి డిజీ డాగ్ ను పెట్టడంపై మస్క్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. క్రిప్టోలో ఎలాన్ మస్క్ కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని..
ఓలా ఎలక్ట్రిక్ హైదరాబాద్ నగరంలో మరో 3 ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఎక్స్పీరియన్స్ సెంటర్లను తెరవాలని నిర్ణయించిన..
దేశీయంగా వన్ ప్లస్ కు మంచి మార్కెట్ ఉంది. వన్ ప్లస్ CE 3 లైట్ రెండు వేరియంట్లలో వస్తోంది.
ప్రసిద్ద పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఏప్రిల్ 25న తెరవబడుతుందని అధికారులు బుధవారం తెలిపారు.ఏప్రిల్ 25న యాత్ర ప్రారంభం కానుంది.భక్తులు నడకతో పాటు హెలికాప్టర్లో కేదార్నాథ్ ధామ్‌కు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.
పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెక్ కంపెనీలు గత ఏడాది డిసెంబర్ నుంచి భారీగా ఉద్యోగాల కోతలు విధించిన విషయం తెలిసిందే.