Home / Zomato
హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల నిరసనల నేపధ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు కనిపించాయి. ఈ సమయంలో జొమాటో లోగో ఉన్న బ్యాగ్‌తో నగరంలోని వీధుల్లో ఒక వ్యక్తి గుర్రంపై దూసుకుపోతున్న వీడియో వైరల్‌గా మారింది. . చిన్న క్లిప్‌లో జోమాటో డెలివరీ ఏజెంట్ గుర్రంపై చంచల్‌గూడ వద్దకు ఫుడ్ డెలివరీకి వచ్చినట్లు చూపించారు.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అనగానే గుర్తేచ్చేవి స్వీగ్గీ, జుమాటో. వాటి మధ్య కాంపిటేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫామ్స్ కి ఉన్న కాంపిటేషన్ వల్ల వేరే ఇతర కంపెనీలు
దేశ వ్యాప్తంగా చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపి వేయనున్నట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. దాదాపు 225 చిన్న నగరాల్లో జుమాటో సేవలు ఆపివేస్తున్నట్టు సంస్థ పేర్కొంది.
Swiggy layoffs: ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్ధ ‘స్విగ్గీ’ (Swiggy) ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 380 మంది ఉద్యోగులను తొలగించింది. అత్యంత క్లిష్ట పరిస్థితి ని ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున కంపెనీ లు లేఆఫ్ లను ఎంచుకున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విటర్ లాంటి కంపెనీలు సైతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టాయి. తాజాగా ఇదే బాటలతో నడిచింది స్వీగ్గీ. సంస్థ పునరుద్ధరణలో భాగంగా ఉద్యోగుల […]
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ బుకింగ్ సేవల సంస్థ జొమాటో ట్విట్టర్ బ్లూటిక్ ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ ఆసక్తికరంగా స్పందించింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట శరవేగంగా వైరల్ అవుతుంది. ‘ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?’అని జొమాటో ఓ క్రేజీ ట్వీట్ చేసింది.
పిజ్జా ఆర్డర్‌ను రద్దు చేసిన కస్టమర్‌కు రూ. 10,000 చెల్లించాలని వినియోగదారుల ఫోరం జొమాటోను ఆదేశించింది. ఆ కస్టమర్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌పై ఫిర్యాదు చేశాడు. సమయానికి ఆహారం ఇవ్వబడుతుందున్న వారి ప్రచారాన్ని ఉల్లంఘించారంటూ కస్టమర్ చేసిన ఫిర్యాదుకు ఫోరం స్పందించింది.