Home / tweet
Manchu Vishnu Tweet Goes viral: గతకొన్ని రోజులు మంచు ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఏదోక వివాదంలో మంచు వారి గొడవలు రచ్చకెక్కుతున్నాయి. ఆస్తి విషయంలో అంతర్గత కలహాలు తీవ్రం అయ్యాయనేది ఇండస్ట్రీలో టాక్. కానీ బయటకు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? మనోజ్, విష్ణుల మధ్య వైర్యం ఏంటనేది తెలియక అంతా డైలామాలో ఉన్నారు. ఈ గొడవలన్ని చూస్తుంటే మనోజ్‌పై తండ్రి మోహన్ బాబు కూడా […]
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీని కలవటం పై ట్వీట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను సవరిస్తామని మాట్లాడుతూ.. మరో వైపు అందుకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రిగా బాధ్యలు చేపట్టిన తన భర్త.. మంత్రి నారా లోకేష్ కు ట్విట్వర్ వేదికగా బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ గ్రామాలనుంచి అమెరికా వెడితే లోకేష్ అమెరికా నుంచి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.