Home / tech news
Moto G Stylus 5G Launching: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా రహస్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ “Moto G Stylus 5G” (2025). ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోన్ ఇన్ బిల్ట్ స్టైలస్‌తో వస్తుంది. ఇది యూజర్ల నోట్స్ తీసుకోవడం, డూడుల్స్ క్రియేట్ చేయడం, ఫోటోలను ఎడిట్ చేయడం వంటి అనేక టాస్క్‌లను చేయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్పోన్లో శక్తివంతమైన ప్రాసెసర్, ఓఎల్ఈడీ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, […]
Samsung Galaxy S25 Edge Launch Price Leaked: మీరు కూడా ఎంతో ఆసక్తిగా Samsung Galaxy S25 Edge కోసం ఎదురు చూస్తున్నారా? అయితే సామ్సంగ్ తన కొత్త ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. అయితే లాంచ్‌కు ముందే ఫోన్ గురించి చాలా సమాచారం లీక్ అవుతోంది. వచ్చే నెలలో లాంచ్ కానున్న సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ధర ఆన్లైన్లో లీక్ అయింది. దీనితో పాటు కొన్ని ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. సామ్సంగ్ గెలాక్సీ […]
iOS 19 Features Leaked: ప్రపంచంలో యాపిల్ గ్యాడ్జెట్లకు ఎంతో గిరాకీ ఉంటుందో తెలిసిందే కదా. సాఫ్ట్వేర్ కోసమే చాలా మంది యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. యాపిల్ బ్రాండ్ అందించే అప్డేట్లు ఫిదా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో యాపిల్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల లీక్ అయిన సమాచారం ప్రకారం.. iOS 19 అప్డేట్ త్వరలో రానుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈసారి iOS లో పెద్ద డిజైన్ మార్పు కనిపిస్తుంది. […]
Redmi Note 14 Pro+ 5G Price Dropped: Redmi Note 14 Pro+ 5G ధర భారీగా తగ్గింది. ఈ రెడ్మి ఫోన్ షియోమి సమ్మర్ సేల్‌లో ఇప్పటివరకు అత్యల్ప ధరకు లభిస్తుంది. రెడ్మి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని నెలల క్రితం లాంచ్ చేసింది. శక్తివంతమైన 6,200mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ గత సంవత్సరం విడుదల చేసిన Redmi Note 13 Pro + 5G అప్‌గ్రేడ్ మోడల్. […]
Vivo T4 5G Features Leaked: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో కొంతకాలంగా బడ్జెట్, మిడ్-రేంజ్ నుండి ప్రీమియం విభాగాలలో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ కంపెనీ తన కొత్త స్మార్ట్ఫోన్లను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తోంది. ఇప్పుడు కంపెనీ మరో కొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి, కంపెనీ త్వరలో భారతదేశంలో Vivo T4 5Gని విడుదల చేయనుంది. దీని ధర గత నెలలో దేశంలో రూ. 13,999కి విడుదల చేసిన […]
Rs 19,000 discount on OnePlus Red Rush Days Sale: వన్‌ప్లస్ తన కొత్త సేల్ ప్రకటించింది. వన్‌ప్లస్ ఈ సేల్కు రెడ్ రష్ డేస్ సేల్ అని పేరు పెట్టింది. ఈ సేల్ ఏప్రిల్ 8న ప్రారంభమై, ఏప్రిల్ 13 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ తన రెడ్ రష్ డేస్ సేల్‌లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 12,వన్‌ప్లస్ నార్డ్ […]
Flipkart Summer AC Deals: వేసవి కాలం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరు ఏసీలు కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. ఏప్రిల్-మే, జూన్ నెలల్లో మండే వేడిని నివారించడానికి మీరు కూడా ఏసీని కొనాలని చూస్తుంటే మీకో శుభవార్త ఉంది. ఏసీకి డిమాండ్ పెరగడంతో 1.5 టాన్ స్ప్లిట్ ఏసీ ధరలు భారీగా తగ్గాయి. స్ప్లిట్ ఏసీ కొనడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఫ్లిప్‌కార్ట్ తన లక్షలాది మంది కస్టమర్లకు 1.5 టాన్ స్ప్లిట్ ఏసీపై గొప్ప […]
Google Pixel 8 Massive Price Cut: కెమెరా సెంట్రిక్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడినప్పుడల్లా గూగుల్ పిక్సెల్ పేరు ఖచ్చితంగా తెరపైకి వస్తుంది. సాధారణ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే గూగుల్ పిక్సల్ ఫోన్లు చాలా కాస్ట్లీ, అందుకే చాలా మంది వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. మీరు కూడా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కానాలనుకుంటే లక్షల బడ్జెట్ లేకపోతే మీకో శుభవార్త ఉంది. గూగుల్ పిక్సెల్ 8 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు మీరు దానిని సులభంగా కొనుగోలు […]
OnePlus 13T Price, Specification and Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన లేటెస్ట్ వెర్షన్ ‘OnePlus 13T’ మొబైల్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్‌ను మార్కెట్లోకి మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్‌తో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్ మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ భవిష్యత్తులో […]
Vivo X200 Ultra Launching on 21st April 2025: చైనీస్ టెక్ మేకర్ వివో మొబైల్ ప్రియులకు శుభవార్త చెప్పింది. “Vivo X200 Ultra” త్వరలో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే ఈ ఫోన్ లాంచ్ అవుతుందని ఓ టెక్ వీరుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేశాడు. ఆ సమాచారం ప్రకారం Vivo X200 Ultra ఏప్రిల్ 21న చైనాలో లాంచ్ కానుంది. అంతే కాకుండా వివో ఈ రాబోయే […]