Home / tech news
Nothing Phone 2a: దీపావళి పండుగలో భాగంగా ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైల్లపై ఉత్తమ తగ్గింపులను ఇస్తుంది. వాటిలో నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్‌పై బెస్ట్ డీల్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ 8GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను అందుబాటులో ఉంది. దీని మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్. ఫోన్ లాంచ్ ధరపై 15 శాతం ప్రత్యక్ష తగ్గింపు ఇస్తుంది. ఇప్పుడు 21,999 […]
iQOO 13: ఐక్యూ కంపెనీ కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఇది iQOO 13 పేరుతో మార్కెట్లోకి వచ్చింది. iQOO 12 ఫోన్‌కు సక్సెసర్‌గా iQOO 13ని కంపెనీ పరిచయం చేసింది. 50 వేల బడ్జెట్‌తో దీన్ని విడుదల చేశారు. ఈ మొబైల్లో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. ఇది త్వరలో భారత్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లను తెలుసుకుందాం. కంపెనీ చైనాలో ఐక్యూ13 ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్లో […]
iPhone 13: ఆపిల్ ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమై క్రేజ్ ఉంటుంది. ఫోన్లో ఉండే కెమెరా ఫీచర్లు, సెక్యూరిటీ అలాంటివి మరి. ఐఫోన్లు మార్కెట్లోకి ఎప్పుడు వచ్చినా మొబైల్ ప్రియులు ఎగబడుతుంటారు. తాజాగా ఇటువంటి సంఘటనే ముంబైలో ఐఫోన్ 16 మోడల్ లాంఛ్ సమయంలో జరిగింది. ఫోన్ సొంతం చేసుకొనేందుకు ఆపిల్ లవర్స్ అంతా గంటలపాటు క్యూ లైన్లలో పడిగాపులు కాశారు. అదే క్రేజ్ ఐఫోన్ ఓల్డ్ జనరేషన్ ఫోన్లకు ఉంది. వీటిపై ఆఫర్లు ఎప్పుడెప్పుడు వస్తాయని కళ్లకు […]
Xiaomi 15 Series: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో షియోమీ 15 సరీస్ ఫోన్లను చైనాలో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో ప్రో వేరియంట్‌తో సహా రెండు ఫోన్లు ఉన్నాయి. రెండు ఫోన్లు క్వాల్కామ్ ఫ్లాగ్షిప్ చిప్సెట్తో వస్తాయి. షియోమీ 15 సిరీస్ గత సంవత్సరం 14 సిరీస్‌లో అప్‌గ్రేడ్ చేసిన కెమెరాలు, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన చిప్సెట్తో అనేక అప్గ్రేడ్లను అందిస్తుంది. షియోమీ ఈ తాజా ఫ్లాగ్షిప్ లైనప్ గురించి వివరంగా తెలుసుకుందాం. షియోమీ 15 సిరీస్ […]
Amazon Offers: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ వరుసగా సేల్‌ను ప్రకిటిస్తూ వస్తుంది. దాదాపు నెల రోజుల నుంచి దీపావళి సేల్ పేరుతో అనేక ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్ ఈ నెల 29న ముగించాల్సి ఉండగా, దీపావళి కానుకగా మరోసారి తేదిని పొడిగించింది. ఇప్పటికే చాలా స్మార్ట్ఫోన్లు చాలా చౌకగా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. కొత్త కొనాలనుకొనే వారికి ఇది సువర్ణవకాశం. ఈ నేపథ్యంలో ఏ మొబైల్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో […]
Realme GT 7 Pro: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి GT 7 Pro ని విడుదల చేయనుంది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ అనేక ప్రీమియం ఫీచర్లో నవంబర్ 4న మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయో టెక్ మేకర్ ఇప్పటికే వెల్లడించింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, సామ్సంగ్ ఈకో ఓఎల్ఈడీ ప్లస్ డిస్ప్లే ఇందులో చూడొచ్చు. ఈ రియల్‌మి ఫోన్ ఒకేసారి చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. దీని […]
POCO C75: POCO తన C సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇది కాకుండా ఫోన్ POCO C75 గా మార్కెట్లోకి ప్రవేశించింది. POCO C75 స్మార్ట్‌ఫోన్ POCO C65తో సమానంగా ఉంటుంది. ఈ ఫోన్ రెడ్మి 14సిగా రీబ్రాండ్ వెర్షన్. ఇది ఆగస్టు 2024లో విడుదలైంది. POCO C75 గ్లోబల్ మార్కెట్లో విడుదలైంది. ఇది నవంబర్ 1 న ఇండోనేషియా మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. అయితే ఇది […]
Google Pay Diwali Offer: భారత్‌లో నేటి నుంచి పండుగల సీజన్ ప్రారంభమైంది. ధన త్రయోదశి, దీపావళి కాకుండా ఈ పండుగ సీజన్లో అనేక వేడుకలు కూడా జరుపుకుంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్లను తీసుకొచ్చాయి. గూగుల్ పే కూడా వినియోగదారులకు శుభవార్త అందించింది. మీ దీపావళిని మరింత అద్భుతంగా చేయడానికి Google Pay ఒక స్కీమ్‌తో ముందుకు వచ్చింది. Google Pay వినియోగదారులకు […]
Smart TV Offers: దీపాల పండుగ తలుపు తడుతోంది. ఫెస్టివల్ సందర్భంగా ఎలక్ట్రానిక్స్‌పై కూడా భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. మీరు ఈ దీపావళికి కొత్త స్మార్ట్ టీవీని ఇంటికి తీసుకురావాలనుకుంటే బ్రాండెడ్ మోడల్లను రూ. 15,000 కంటే తక్కువ ధరకే ఆర్డర్ చేయచ్చు. బడ్జెట్ సెగ్మెంట్లోని పెద్ద డిస్ప్లే స్మార్ట్ టీవీలు బిల్ట్ ఇన్ వైఫై, స్మార్ట్ ఫీచర్లు, ఓటీటీ యాప్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఈ జాబితాలో సామ్సంగ్, రెడ్మి, ఎల్జీ వంటి బ్రాండ్ల టీవీలు ఉన్నాయి. […]
Samsung Galaxy S23 FE 5G: దీపావళి పండుగలో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో Samsung Galaxy S23 FE 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అలానే ఈ ఫోన్ 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను కలిగి ఉంది. ఫోన్ ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్. దీని లాంచింగ్ ప్రైస్ 79,999 రూపాయలు. అయితే ఇప్పుడు దీనిపై 62 శాతం […]