Home / tech news
Poco C75 5G First Sale: పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ ఈరోజు నుండి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఈ సరసమైన ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 SoC, 120Hz డిస్ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అయితే మొదటి సేల్‌లో దానిపై కంపెనీ ఒక గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. దీని ద్వారా మీరు మరింత తక్కువ […]
Amazon Special Offer: మొబైల్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్తను అందించింది. బడ్జెట్ ప్రియులకు ఈ డీల్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కామర్స్ సైట్లో 15 నుంచి 16 వేల బడ్జెట్లో ప్రీమియం ఫీచర్లను కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను దక్కించుకోవచ్చు. ఈ కామర్స్ సైట్లో Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ తగ్గింపు లభిస్తుంది. 6 జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.16,998. […]
Amazon Great Indian Festival Sale: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్సంగ్ పెద్ద మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్ లిస్ట్‌లో భాగంగా మారింది. దాని ఫ్లాగ్షిప్ పరికరాలు కెమెరా నుండి డిస్ప్లే వరకు శక్తివంతమైనవి. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్సల్ సేల్ సందర్భంగాకంపెనీ ఫ్లాగ్షిప్ మొబైల్ గెలాక్సీ S24 5జీ వినియోగదారులకు లాంచ్ ధర కంటే రూ. 25,000 చౌకగా అందుబాటులో ఉంది. గెలాక్సీ S24 5జీ Galaxy AIతో పాటు అనేక […]
JioTag Go: మీరు మీ లగేజీని ఎక్కడైనా ఉంచి మరచిపోయినా లేదా ఏదైనా విలువైన వస్తువు పోతుందేమోనని భయపడుతున్నా జియో కొత్త గ్యాడ్జెట్ మీకోసమే. రిలయన్స్ జియో తన జియో ట్యాగ్ గో గ్యాడ్జెట్‌ని భారతదేశంలో ప్రారంభించింది. నిజానికి ఇది స్మార్ట్ ట్రాకర్, ఇది పోయిన వస్తువు స్థానాన్ని మీకు తెలియజేస్తుంది. ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో వస్తున్న భారత్‌లో ఇదే మొదటి ట్యాగ్ అని కంపెనీ పేర్కొంది. JioTag Go స్లిమ్, కాంపాక్ట్ సైజులో వస్తుంది. ఇది కీలు, […]
iPhone 16 Discount Offer: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఆఫర్ల వర్షం కురిపిస్తుంది. వరుసగా ఆఫర్లను ప్రకటిస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఐఫోన్లపై అత్యంత అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా నమ్మలేరు. ఎందుకంటే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఫోన్ ధర గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 16ని కేవలం రూ.72,400కి కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. అయితే ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.80 వేలు. మీరు […]
Realme 14x Launched: చైనీస్ టెక్ కంపెనీ రియల్‌మి సరసమైన ధరలలో శక్తివంతమైన స్మార్ట్ఫోన్లతో భారతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మి 14x సక్సెసర్‌గా 14xని తీసుకురాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి డిసెంబర్ 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయచ్చు. కంపెనీ చాలా కాలంగా ఈ ఫోన్‌ను టీజింగ్ చేస్తోంది. తాజాగా దాని ఫీచర్లను కూడా వెల్లడించింది. దీని గురించి పూర్తి వివరాలు […]
OnePlus 13 R Launch Date: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ 13ఆర్ లాంచ్ తేదీని ధృవీకరించింది. OnePlus 13R ఫోన్ జనవరి 7, 2025న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 13 టోన్డ్-డౌన్ వెర్షన్. కానీ వన్‌ప్లస్ 13ఆర్ వన్‌ప్లస్ 13 కంటే పవర్ఫుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్లోడ్ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్, హై క్వాలిటీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ మార్కెట్లలోకి రాకముందే దాని ఫీచర్లు […]
Flipkart New Sale: ఫేమస్ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ వాల్యూ డేస్ సేల్‌ని ప్రకటించింది. సేల్‌లో స్మార్ట్ఫోన్లపై అత్యంత అద్భుతమైన డీల్స్ కనిపిస్తున్నాయి. అలానే ఇప్పుడు ఐఫోన్ ధరను గణనీయంగా తగ్గించింది. గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.15 వేలు తగ్గింది. మీరు కూడా చాలా కాలంగా కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు ఈ డీల్‌ను మిస్ అవ్వకండి. సిరీస్ సాధారణ మోడల్‌పై కూడా డీల్‌లు అందుబాటులో […]
Apple iPhone 17 Air Price and Features: టెక్ ప్రపంచంలో ఐఫోన్ 16 సిరీస్ హంగామా ముగిసిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు అందరిచూపు ఐఫోన్ 17 సిరీస్‌పై పడంది. దీనిపై అంచనాలు, ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ 17 సిరీస్ గురించి ప్రతి వారం లీక్‌లు వస్తున్నాయి. టెక్ దిగ్గజం ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనే నాలుగు కొత్త ఐఫోన్లను సెప్టెంబర్ 2025లో విడుదల […]
Realme 14x 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి తన బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ Realme 14x5Gని లాంచ్ చేయనుంది. ఇది 18, డిసెంబర్ 2024న అధికారికంగా మార్కెట్లోకి రానుంది. అయితే లాంచ్‌కు ముందు కంపెనీ రాబోయే హ్యాండ్సెట్ కీలకమైన స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్స్, బిల్డ్ వివరాలను నిర్ధారించింది. అలానే వీటితో పాటు మొబైల్ బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యాలను ప్రకటించింది. మీరు ఈ సరికొత్త మొబైల్‌ను కొనాలనే ప్లాన్‌లో ఉంటే అప్పటి వరకు […]