Home / Team India
On This Day Rohit Sharma Hits 264 Runs: రోహిత్ శర్మ.. ఈ పేరు వినగానే అతడి బ్యాటింగ్ గురించే చెప్పుకుంటారు. గ్రౌండ్లోకి దిగాడంటే సిక్స్, ఫోర్లుతో విజృంభిస్తాడు. అతడి బ్యాటింగ్ అంటే వరల్డ్ చాంపియన్స్ కంగారులకు సైతం హడలే. అలా క్రికెట్లో ‘హిట్‌మ్యాన్’గా అరుదైన బిరుదును పొందాడు. అంతేకాదు తన పేరిట ఎన్నో రికార్టులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా వన్డే చరిత్రంలో సెంచరిలో బాది హిట్‌మ్యాన్‌గా నిలిచాడు. అంతేకాదు డబుల్ సెంచరి చేసి క్రికెట్ […]
ఆస్ట్రేలియా - టీమిండియాల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ సాయంత్రం విశాఖలో జరగనుంది. మరోవైపు సింహాచలం అప్పన్నను టీమిండియా ఆటగాళ్లు నేడు దర్శించుకున్నారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆటగాళ్లకు ఆలయ
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023.. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికపై చిరకాల ప్రత్యర్థులు పోటీ పడుతుండడం సర్వత్రా ఆసక్తి నింపుతుంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనబోయే భారత జట్టును మంగళవారం ప్రకటించారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ మేరకు జట్టు వివరాలు వెల్లడించారు. యువ ఆటగాళ్లు శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ లకు టీమ్ లో చోటు దక్కింది. కానీ తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు మొండి చేయి ఎదురైంది. కారు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న
Navdeep Saini: టీమిండియాలో తాను ఎంపికవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పేసర్ నవదీప్ సైనీ. కౌంటీ క్రికెట్లో ఆడేందుకు సిద్ధమైన నవదీప్ సైనీ.. తనకు భారత జట్టు నుంచి పిలుపు వచ్చిందంటూ ఆనందాన్ని పంచుకున్నాడు.
ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. కాగా ఈసర్వ విశేషం ఏంటంటే వరల్డ్ కప్‌కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే హైదరాబాద్ వేదికగా భారత్‌కు ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిదే. అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
Ruturaj Gaikwad Marriage: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, టీమిండియా యువ ప్లేయర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో జూన్ 03 శనివారం రోజున తన ప్రేయసి అయిన మహారాష్ట్ర మాజీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను గైక్వాడ్ వివాహం చేసుకున్నాడు.
మే 2 న ఐసీసీ ఎంఆర్ఎఫ్ వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది.
భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.